అరణ్య OTT రిలీజ్ డేట్ | Rana Daggubai

Spread the love

Aranya OTT Official Release Date

రానా నటించిన న్యూ మూవీ అరణ్య ఈ సినిమా సినిమా హాల్ లో రిలీజ్ అవి మంచి స్పందన లబించుకుంది. ఈ సినిమాను 40 కోట్లకు పైగా కర్చు చేసి నిర్మించారు, మరి ఈ సినిమా OTT రిలీజ్ కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అరణ్య OTT హక్కులను ZEE5 కంపెనీ కొనుగోలుచేసుకున్న సంగతి మనకు తెలిసిన విషయమే, ఐతే ఇప్పటికే ఈ సినిమా OTT లో రిలీజ్ కావాల్సి ఉండగా ఏవో కారణాలచేత వాయిదాపడుతూ వచ్చింది. ఐతే అరణ్య OTT లో జూన్ 4 వ తేదిన రిలీజ్ అవటానికి సిద్దంగా ఉంది.