ట్రెండ్ టైం 3 గంటలు టార్గెట్ 1 మిలియన్ ట్విట్టర్ దద్దరిల్లాల్సిందే

Spread the love

Baahubali Trend On 9th July

ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమాని 2015 లో రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకుంది, అంతే కాకుండా ఈ సినిమాలో నటించిన ప్రతి యాక్టర్ కి ఎంతో గుర్తింపు తెచ్చి ప్రపంచం మొత్తం లో ఉండే జనం చేత ఔరా అనిపించింది. మరి ఈ సినిమాలో ప్రభాస్ నటన అధ్బుతంగా ఉండగా ఆయనకు ఎనలేని పేరు ప్రతిష్టలు ఇంకా ఎందరో అభిమానులని ఏర్పరచింది. అయితే ‘బాహుబలి’ సినిమాకి ఇంత అధ్బుతంగా ఉండేవిధంగా రాజమౌళి దర్శకత్వం వహించారు. ‘బాహుబలి’ సినిమా జూలై 10 వ తేదికి 5 సవస్తరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ప్రభాస్ అభిమానులు ట్విట్టర్ ట్రెండ్ సెట్ చేయడానికి జూలై 9 న సాయంత్రం 6 గంటల నుంచి ప్రభాస్ అభిమానులు ట్విట్టర్ ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బాగంగా ప్రభాస్ అభిమానులు జూలై 1 అనగా ఈరోజు కామాన్ డిపి రెడీ చేసి సాయత్రం 6 గంటలకి రిలీజ్ చేస్తున్నారు.

అయితే అభిమానులు ఆ డిపి రిలీజ్ చేసిన 3 గంటలోనే 1 మిల్లియన్ ట్వీట్స్ చేయాలనీ టార్గెట్ పెట్టుకొని ఉన్నారు. కానీ మూడు గంటల్లో 1 మిల్లియన్ ట్వీట్స్ అంటే చాల కష్టం కాని ప్రభాస్ అభిమానులు మటుకు కచ్చితంగా 1 మిలయన్ ట్వీట్ చేసి ట్విట్టర్ ట్రేడ్ చేయాలనీ అభిమానులు అందర్నీ ఉతేజ్జ పరుస్తున్నారు. మరి ఇక ప్రభాస్ అభిమానులు పెట్టుకున్న 1 మిల్లియన్ టార్గెట్ ని క్రాస్ చేస్తారో లేదో చూడాలి అంటే ఈ రోజు సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.