బాహుబలి ట్విట్టర్ ట్రెండ్ స్పెషల్ వీడియో

Spread the love

Baahubali 5 Years Twitter Trend Special Video

ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా రిలీజ్ అయి 5 సవస్తరాలు పూర్తి చేసుకోబోతున్నందుకు ప్రభాస్ అభిమానులు ట్విట్టర్ లో ట్రెండ్ సెట్ చేయడానికి కొన్ని రోజుల ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బాగంగా ప్రభాస్ అభిమానులు జూలై 9 వ తేది సాయత్రం 6 గంటల నుంచి ట్విట్టర్ ట్రెండ్ చేయడానికి అభిమానులు అందర్నీ ఉత్తేజ పరుస్తున్నారు. మరి ఈ ట్రెండ్ ని కొంచం కొత్తగా అలోచించి అభిమానులు బాహుబలి సినిమాకి సంబందించి ఒక వీడియో ని 6 గంటలకి రిలీజ్ చేసారు.

Also Read…. Prabhas20 First Look Update

Also Read…. మాహిష్మతిలో కూడా మాస్క్ లు తప్పనిసరి

ఆ వీడియో చూస్తే సూపర్ గా ఉంది అని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం ఆ వీడియో నే షోషల్ మీడియా లో తెగ హాల్ చల్ చేస్తుంది. ఈ వీడియో చుసిన అభిమానులు కూడా అద్బుతంగా ఉంది అని తెగ సంతోషిస్తున్నారు. ఐతే ఈ వీడియో నే కాకుండా జూలై 1 న కామన్ డిపి గా ప్రభాస్ ట్రెండ్స్ ట్విట్టర్ హేండిల్ లో ఒక పోస్టర్ ని జూలై 4 వ తేదిన వీడియో స్టేటస్ రిలీజ్ చేస్తున్నారు. మరి బాహుబలి సినిమా రిలీజ్ అయి జూలై 10 తేది కి 5 సవస్తరాలు పూర్తి చేసుకుంది.

Also Read…. మరో బారి ట్రెండ్ తో వస్తున్న ప్రభాస్ ఫాన్స్

ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియో కే అభిమానులు ట్విట్టర్ లో బీబస్తం సృష్టిస్తున్నారు అంటే ఇక మిగతావి రిలీజ్ చేసిన తరువాత, ఇంకా జూలై 9 సాయత్రం 6 గంటల తరువాత మరి ఎక్కువ బీబస్తం చేస్తూ ట్విట్టర్ ట్రేడ్ రికార్డుని బ్రేక్ చేయటం పక్క అని అర్ధం అవుతుంది.

Watch Special Video