Poll: Best Movie Title | Movie mahal

Spread the love

Tollywood Biggest Poll

Poss: Best Movie Title

అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాన్ని సుకుమార్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపద్యం లో తెరకేకిస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని పుష్ప టైటిల్ ని రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకున్నాయ్. మరి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిఖ మందన్న హీరోహిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాన్ని మైత్రి మూవీ మేకర్స్ , ముట్టంసేట్టి మీడియా బ్యానర్లలో సంయుక్తంగా నిర్మిస్తుండగా, పుష్ప సినిమాకి సంగీతాన్ని దేవి శ్రీ ప్రసద్ అందిమిస్తున్నారు.

Also Read.. కాజల్ అగర్వాల్ కొత్త ఫోటోలు

Also Read.. అల్లు అర్జున్ పుష్ప మూవీ సాంగ్స్ రెడీ

పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకుంది. వకీల్ సాబ్ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమాకి సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు. అయితే వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నివేత థామస్, అంజిలి, అనన్య నాగళ్ల నటిస్తున్నారు.

Also Read…. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఫోటో లీక్

మరి ఈ సినిమాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం తన 20 సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోహిన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా 1970 లో జరిగే ప్రేమ చిత్రం కావున చిత్ర యూనిట్ ఈ సినిమాకి రాదే శ్యామ్ అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారు . ఈ సినిమాని కృష్ణం రాజు యువి క్రియేషన్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.

Also Read…. ప్రభాస్ మాస్ ఫోటో వైరల్

ఇక మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కార్ వారి పాట ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ఎంతగానో ఆకట్టుకుంది. మరి సర్కార్ వారి పాట సినిమా కి పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read…. 2020 లో తోపు హీరో ఎవరు?

చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమాకి సంగీతాన్ని మణి శర్మ వహిస్తున్నారు. ఐతే ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోహిన్ గా నటిస్తున్నారు.

Also Read.. ప్రభాస్ 20 అద్దిరిపోయే మోషన్ టీసేర్