భీమ్లా నాయక్ నుంచి ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్

Spread the love

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న సినిమా భీమ్ల నాయక్.ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి గాను చంద్ర సాగర్ దర్సకత్వం వహిస్తున్నాడు. ఇక దీనిలో పవన్ తో పాటు విలన్ గా రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. మరి ఈ భీమ్ల నాయక్ మూవీ ఈ ఫిబ్రవరి 25 వ తేదిన గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఐతే ఈ సినిమా షూటింగ్ ను ఈ రోజు అనగా ఫెబ్రవరి 17న పూర్తి చేసుకుంది. షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ భీమ్ల నాయక్ సినిమాకి చంద్ర సాగర్ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాకి యస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.అయితే ఈ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.మరి ఈ సినిమాపై భారి అంచనాలున్నాయి.