అడిపురుష్ లో ఇద్రజిత్ రోల్ లో బాలీవుడ్ క్రేజీ హీరో

Spread the love

Bigg Boss Star Sidharth Shukla Key Role In Adipurush

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిపురుష్ సినిమాన్ని ఇతిహాస రామాయణ కధ ఆధారంగా తెరకేక్కిస్తుండగా ఈ సినిమాలో ప్రభాస్ రాముని పాత్రలో నటిస్తున్నారు. ఇక ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన సీత పాత్రలో కృతి సనన నటిస్తున్నారు.

మరి ఇక ఈ సినిమా షూటింగ్ ని చిత్ర ఉంటి ముంబైలో స్టార్ట్ చేయగా ఇప్పటివరకు రెండు షేడుల్ షూటింగ్ పూర్తి చేసుకుంది దీంతో ఆదిపురుష్ సినిమా షూటింగ్ 30% వరకు పూర్తి చేసుకుంది ఐతే ప్రస్తుతం కరోనా కేసులు ముంబైలో ఎక్కువ గా ఉండటం వల్ల చిత్ర యూనిట్ ఆదిపురుష్ సినిమా షూటింగ్ ని హైదరాబాదు కి షిఫ్ట్ చేసారు . ఐతే హైదరాబాదు లో రామోజీ ఫిలిం సిటీ లో షూట్ చేయనున్నారు .

ఇక ఈ సినిమాకి సమదించి మరో ఇంట్రెస్టింగ్ బజ్జ్ వినిపిస్తుంది. అదేంటంటే ఆదిపురుష్ సినిమాలో ఓం రౌత్ ఇప్పటికే సన్నీ సింగ్ , సైఫ్ ఆలీఖాన్ మరి కొంతమంది స్టార్ నటులను ముఖ్య పాత్రలలో నటింప చేస్తున్నారు. మరి ఇక తాజాగా ఆదిపురుష్ సినిమాలో మేఘనాదుని పాత్రకు ప్రముఖ బాలీవుడ్ నటుడు సిధార్ద్ శుక్లా ని తీసుకున్నారు అని తెలుస్తుంది.

మరి ఇక ఆదిపురుష్ సినిమాలో మేఘనాదుని పాత్రకు సిధార్ద్ శుక్లా ని తీసుకున్నార అన్న విషయం గురించి చిత్ర యూనిట్ నుంచి అధికారగ ప్రకటన రావలసి ఉంది. ఐతే మటుకు ఈ వార్త ప్రతుతం షోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాని టి సీరిస్ ఫిలిమ్స్ , రెట్రోఫిల్స్ బ్యానర్ లలో భూషణ్ కుమార్ , కృష్ణ కుమార్ నిర్మిస్తున్నారు.