Category Archives: OTT UPDATES

సాయి పల్లవి అనుకోని అతిధి ట్రైలర్

Anukoni Athidhi Trailer

mind-bending pshycho thriller! 🤯 #AnukoniAthidhi premieres May 28, only on Aha!

Film – Athiran Producer – Century Investments Cast – Fahad , Sai Pallavi, Atul Kulkarni, Renji Panicker, Shanti Krishna, Prakash Raj, Surabhi, Sudev Nair, Nandu, Lena Director – Vivek Cinematography – Anu Moothedath Editor – Ayoob Khan Original Background Score – Ghibran Music Director – P S Jayhari

విశ్వక్ సేన్ పాగల్ OTT అప్డేట్

Vishwak Sen Paagal OTT Update

విశ్వక్ సేన్ నటిస్తున్న న్యూ మూవీ పాగల్. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించాడు డైరెక్టర్ నరేష్ కుప్పిలి. దిల్ రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు, సిమ్రాన్ చౌదరి నివేత పెతురాజ్ మెయిన్ రోల్ లో నటించారు.

ఐతే ఇప్పుడు విషయం ఏంటంటే పాగల్ మూవీ మే 1 న రిలీజ్ కావల్సినప్పటికి లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది, దీంతో ప్రముఖ OTT సమస్త చిత్ర యూనిట్ తో మంచి డీల్ అడినట్టు మేకర్స్ దానికి అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి, కాని దాంట్లో ఏమాత్రం నిజం లేదని విశ్వక్ సేన్ OTT కి ఇంట్రెస్ట్ చూపిలేదని కేవలం సినిమా హాల్ లు ఓపెన్ చేసిన వెంటనే సినిమా హాల్ లలోనే పాగల్ రిలీజ్ చేయబోతున్నట్టు ఒక క్లారిటీ ఇచ్చారు.

మనీ హేస్ట్ సీసన్ 5 రిలీజ్ డేట్

Money Heist Part 5 Release Dates

lockdown punyama antu prathi cine abhimani, ott platform lo unde bashatho sambandam lekunda anni cinemalu, anni web series lu chusestunnaru, inka english web series ante andariki mundu gurthochedi “money heist” ippatike ee web series nundi 4 part lu release avi manchi adharana labhinchukundi,

ee web series netflix lo untundi, ee webseries nu netflix telugulo kuda teesukocharu, inka telugu lo undante inka telugu movie lovers andaru ippatike chusesuntaru, aite ippudu vishyam yentante e web series nundi 5 va part nu rlease cheyanunnattu adhikaraka prakatana chesaru netflix,

aite vidudala chesedi 5va part lo rendu volumes. a rendu lolumes date lanu chepparu, first volume nu september 3, rendava volume nu december 3 na release cheyanunnaru.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ OTT అప్డేట్

Most Eligible Bachelor OTT Update

అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఈ సినిమాకి భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా సంగీతాన్ని గోపి సుందర్ అందిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజ హెగ్డే హీరొయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి టీజర్ ని రెండు సాంగ్స్ ని రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకొని సినిమా పై ప్రతి ఒక్కరిలో బారిగా అంచనాలు ఏర్పరచింది.

ఐతే కొద్ది రోజులనుండి ఈ సినిమా అమజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ కాబోతుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో చిత్ర యూనిట్ విసిగిపోయి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ ఎట్టి పరిస్తితిలోను OTT రిలీజ్ చేయబోము అని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఈ మూవీ OTT లో రిలీజ్ కాబోతుందనే వాళ్ళందరి నోటికి తాళాలు పడ్డాయి. ఇక అఖిల్ తన తరువాతి మూవీను సురేదర్ రెడ్డి దర్శకత్వంలో రానుంది. ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా మనముందుకు రాబోతుంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఈ సినిమాని జూన్ 19 వ తేదిన రిలీజ్ చేస్తునట్టు చిత్ర యూనిట్ అధికారకంగా తెలియచేసారు ఇక ఈ సినిమాని జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో బన్నీ వాసు , వాసు వర్మ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

రవి తేజ ఖిలాడి OTT రిలీజ్ అప్డేట్

Khiladi OTT Release Update

రవి తేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖిలాడి ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకొని ఖిలాడి సినిమా ప్రతి ఒక్కరిలో బారిగా అచనలు ఏర్పడాయ్. ఈ సినిమాలో రవి తేజ సరసన మీనాక్షి చౌదరి , డింప్లే హయంతి హీరోయిన్లు గా నటిస్తున్నారు.

ఖిలాడి సినిమాకి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు ఐతే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మరి ఇక ఈ సినిమాన్ని మే 28 వ తేదిన రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ చూసారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఖిలాడి సినిమా రిలీజ్ వాయద పడింది. మరి ఇక ఈ సినిమా పై అభిమానులు బారీగా అచనలు ఉండగా ఖిలాడి సినిమా స్ట్రీమింగ్ హక్కులపై ఒక అప్డేట్ వచ్చింది.

ఐతే ఖిలాడి సినిమాన్ని మొదట సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తారు కాని ఓటిటి డీల్ మాత్రం ఇప్పుడే క్లోజ్ అయింది అని తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ప్యాన్సి అమౌంట్ ఆఫర్ చేసి ఖిలాడి సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఓటిటి ప్లాట్ ఫాం లో రిలీజ్ అయి ఎలాంటి విజయాని సొంతం చేసుకుంటుందో ఖిలాడి సినిమాకి సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తుండగా ఈ సినిమాన్ని పెన్ మూవీస్ బ్యానర్ లో ఏ స్టూడియోస్ ఎల్ ఎల్ పి బ్యానర్ లో నిర్మిస్తున్నారు.

నితిన్ రంగ్ దే OTT రిలీజ్ డేట్

Rangde OTT Offical Release Date

మార్చ్ 26న రంగ్ దే సినిమాతో మనముందుకు వచ్చాడు నితిన్, ఈ సినిమాను వెంకి అట్లూరి దర్శకత్వం వహించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు. ఐతే రంగ్ దే OTTలో రిలీజ్ కోసం నితిన్ అభిమానులతో పాటు సకటు సినీ అభిమాని ఎదురుచూస్తున్నాడు.

రంగ్ దే OTTలో మే 15న రిలీజ్ అవుతుందని అందరు బావిన్చినప్పటికి ఏవో కారణాలచేత వాయిదా పడింది. మరి ఇప్పుడు అసలైన OTT రిలీజ్ డేట్ వచ్చేసింది, మే 21న ZEE5లో రిలీజ్ అవటానికి సిద్దంఅవింది.

అరణ్య OTT రిలీజ్ డేట్ | Rana Daggubai

Aranya OTT Official Release Date

రానా నటించిన న్యూ మూవీ అరణ్య ఈ సినిమా సినిమా హాల్ లో రిలీజ్ అవి మంచి స్పందన లబించుకుంది. ఈ సినిమాను 40 కోట్లకు పైగా కర్చు చేసి నిర్మించారు, మరి ఈ సినిమా OTT రిలీజ్ కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అరణ్య OTT హక్కులను ZEE5 కంపెనీ కొనుగోలుచేసుకున్న సంగతి మనకు తెలిసిన విషయమే, ఐతే ఇప్పటికే ఈ సినిమా OTT లో రిలీజ్ కావాల్సి ఉండగా ఏవో కారణాలచేత వాయిదాపడుతూ వచ్చింది. ఐతే అరణ్య OTT లో జూన్ 4 వ తేదిన రిలీజ్ అవటానికి సిద్దంగా ఉంది.