అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్సకత్వం లో తెరకెక్కిన పుష్ప కోసం ఆయన ఫాన్స్ తో పాటు యావత్ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది.బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించడానికి సిద్దం అవుతుంది.పుష్ప చిత్రానికి సంబంధించి విడుదల పాటలు ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశాయి.
ఈ సినిమా ఈ నెల 17వ తేదిన రిలీజ్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే .అయితే ఇప్పటికే ఈ సినిమా కి సంబందిచిన తిరిట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఈ తిరిట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను చూసుకున్నాట్లైతే ఇలా ఉంది.
అయితే టోటల్ ఓల్డ్ వైడ్ బిజినెస్ 144.90CR గా ఉంది. మరి పుష్ప సినిమా హిట్ అవ్వాలంటే బ్రేక్ ఈ వెన్ 146CR కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
కాగ ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్సకత్వం వహిస్తుండగా ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిచాడు .మరి ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తునారు .కాగా ఈ మూవీ డిసెంబర్ 1 7 న రిలీజ్ కాబోతుంది .ఐతే ఈసినిమా ను 5 బాషలో రిలీజ్ చేయబోతునారు .
prabhas bahubali cinemaku mundu release avina cinema mirchi. ee cinematho prabhas stylish and full mass heroga avataram yettedu, ee cinemanu yenni sarlu chusina malli chudalanipistuntundi,
mirchi lo prabhas handsome hung ga undatame kaakunda mass action elevations tho koratala siva chaala adbuthamga cinemanu teerchididdagaligadu. aite mirchi release avi appativaraku prabhas pyna unna records anni tippi raasindi,
mari aa cinemanu ippudu kannadalo dub chesi modati saari telicast cheyabotunnaru. star suvarna channel lo october 4va tedi madyanam 2 gantalaku World Television Premier rabotundi.
#Mirchi (Telugu) Kannada Dubbed Version World Television Premier On #StarSuvarna on 4th October at 2 PM. #Prabhas