నాలుగు బాషలలో విశాల్ చక్రా ట్రైలర్ రిలీజ్

Spread the love

Vishal Chakra Trailer Release In 4 Languages

తమిళ్ హీరో విశాల్ నటిస్తున్న న్యూ మూవీ ‘చక్ర’ ఈ సినిమాన్ని ఎం.ఎస్. ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాలో విశాల్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా ‘చక్ర’ సినిమా లో మరో పాత్రలో రేజీన నటిస్తుంది. ఈ మద్యనే ఈ సినిమా నుంచి విశాల్ సీరియస్ గా ఉన్న ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా సూపర్ గా ఆకటుకుంది దానితోపాటుగా చిత్ర యూనిట్ గ్లింప్స్ అఫ్ ట్రైలర్‌ను ను విడుదల చేసింది.

Also Read…. వైరల్ అవుతున్న వర్మ మర్డర్

ఈ ట్రైలర్‌ కూడా ఎంతోగానో ఆకటుకుంది. ‘చక్ర’ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ‘చక్ర’ సినిమాన్ని తమిళ్, కన్నడ, తెలుగు, మలయాళం 4 బాషలలో రిలీజ్ చేస్తున్నారు. ఐతే ‘చక్ర’ సినిమా నుంచి ట్రైలర్‌ని జూన్ 27 న రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారకంగా తెలియచేసారు.

Also Read…. 2020 లో తోపు హీరో ఎవరు?

Also Read…. మాహిష్మతిలో కూడా మాస్క్ లు తప్పనిసరి

మరి ఈ ఈ ట్రైలర్‌ని తమిళ్ హీరో ఆర్య చేతులమీదగా రిలీజ్ చేస్తుండగా కన్నడ బాషలో యాష్ రిలీజ్ చేస్తున్నారు. ఇంకా తెలుగులో రానా చేతులమీదగా రిలీజ్ చేస్తుండగా మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ చేతులమీదగా రిలీజ్ చేస్తున్నారు. ఐతే ఈ ట్రైలర్‌ని 4 బాషలలో ఒకేసారి సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నారు.

Also Read…. సరిగమ సాంగ్ ప్రోమో వీడియో

మరి దీని బట్టి చూస్తే నలుగురు సూపర్ స్టార్స్ తో ఆయ బాషలలో ట్రైలర్‌ని రిలీజ్ చేస్తున్నారు అంటే ఈ సినిమా ఫై బారి అంచనాలు ఎర్పడతాయ్ అనే చెపాలి. ఇక విశాల్ నటించిన ‘అభిమన్యుడు’ సినిమా తరహాలో ‘చక్ర’ సినిమాను కూడా తెరకెక్కించారు. ఈ సినిమా మొత్తం బ్యాంక్ రాబరీ, సైబర్ క్రైమ్ నేపథ్యంలో జరుగుతుందని తెలుస్తుంది.

Also Read…. Krishna District Top 5 Shares

‘చక్ర’ సినిమా లో ముఖ్యపాత్రలలో మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే న‌టిస్తున్నారు. ‘చక్ర’ సినిమాకి సంగీతాన్ని యువన్ శంకర్ రాజా అందిస్తుండగా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ ‘చక్ర’ సినిమాన్ని నిర్మిస్తున్నారు.

Also Read…. అల్లు అర్జున్ పుష్ప మూవీ సాంగ్స్ రెడీ