బాలీవుడ్ ఖాన్స్ కన్నా ప్రభాస్ పర్ఫెక్ట్

Spread the love

Evelyn Sharma About Prabhas

ప్రభాస్ ఇప్పటి వరకు 19 సినిమాలలో నటించారు ప్రస్తుతం తన 20 సినిమాలో నటిస్తున్నారు. ఐతే ప్రభాస్ తన ప్రతి సినిమాకి ఎంతో అద్భతమైన నటన కనబరుస్తూ టాలీవుడ్ లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక బాహుబలి సినిమా తో ఐతే ప్రపంచం మొత్తం అభిమానులు ఎర్పడారు. మరి ప్రభాస్ ఇప్పటి వరకు ఎంతో మంది ఆర్టిస్ట్ లతో హీరోహిన్స్ తో నటించారు. మరి ఈయనతో నటించిన ప్రతి ఒకరిలో ఒక్కరు కూడా తప్పుగా చెప్పిన వాళ్ళు లేరు.

Also Read…. ఏం ప్లాన్స్ స్వామి పవన్ కళ్యాణ్ రికార్డు బ్రేక్ చేయటం పక్కా

Also Read…. ప్రభాస్ మాస్ ఫోటో వైరల్

ఇక ప్రభాస్ సినిమాలు పరంగా కొంతమంది అభిమానులు ఉంటె అయన మంచి తననానికి కొంతమంది అభిమానులు ఉంటారు, ప్రభాస్ కి ప్రేక్షుకులోనే కాకుండా హీరోహిన్ లలో కూడా చాల మంది అభిమానులు ఉన్నారు, ఆ హీరోహిన్ లు కూడా ప్రభాస్ ఒక్కసారి అయిన సినిమాలో నటించాలని కోరుకుంటారు. సో దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ ఎంతటి మంచి వ్యక్తి అని అర్ధం అవుతుంది. ఐతే ప్రభాస్ నటించిన లాస్ట్ మూవీ సాహో,

Also Read…. CHAKRA OFFICIAL TELUGU TRAILER

ఈ సినిమాలో జెన్నిఫర్ గా నటించిన ఎవెలిన్ శర్మ కూడా ఒక ఇంటర్వ్యూ లో మీరు నటించిన సినిమాలలో ఏ హీరో పర్ఫెక్ట్ హీరో అని ఆమెని అడగ దానికి ఎవెలిన్ శర్మ నేను ఇప్పటి వరకు బాలీవుడ్ లో చాల మంది హీరోలతో వర్క్ చేశా రణబీర్, షారుఖ్ అద్బుతమైన హీరోలు కాని ప్రభాస్ చాల పర్ఫెక్ట్ మాన్ అని తెలియ చేసారు.

Also Read…. మరో బారి ట్రెండ్ తో వస్తున్న ప్రభాస్ ఫాన్స్

దీని బట్టి చూస్తే ప్రభాస్ ఎంత పర్ఫెక్ట్ మాన్ అర్దం అవుతుంది. ఇక ప్రభాస్ 20 లో నటిస్తుండగా ఈ సినిమాకి జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా లవ్ అండ్ రొమాంటిక్ పిరియాడిక్ డ్రామా మూవీ కావున చిత్ర యూనిట్ ఈ సినిమాకి రాదే శ్యామ్ టైటిల్ పెట్టాలని పరిశీలిస్తున్నారు.

Also Read.. మరో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్

Also Read.. ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ స్టొరీ అదుర్స్