పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు టీసేర్

Spread the love

Hari Hara Veera Mallu Teaser Release Date

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు ఈ సినిమా నుంచి టైటిల్ తో పాటుగా చిన్ని గ్లింప్సె ని రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకొని ఈ సినిమా పై ప్రతి ఒక్కరిలో బారిగా అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి ఆగర్వాల్ హీరొయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొగలుల నాటి కాలంలో పేదల కోసం రాజుల కజనాలను దోచుకునే వీరుడుగా బందిపోటు దొంగగా నటిస్తున్నారు.

ఐతే సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సదర్బంగా హరి హర వీరమల్లు సినిమా నుండి టీసేర్ రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం. ఇప్పటికే రిలీజ్ ఆవిన చిన్న గ్లిమ్స్ వీడియోనే YOUTUBE లో సంచనం సృష్టించింది, ఇక టీసేర్ రిలీజ్ అవితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ వీడియో ను ఎక్కడ పెడుతారో కొత్తగా చెప్పనవసరం లేదు. కరోన నుండి కొల్కున్న పవన్ కళ్యాణ్ లాక్ డౌన్ ఆవిన వెంటనే సినిమాలలో బిజీ అయిపోతాడు.

హరి హర వీరమల్లు సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్లో ఎ యం రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని యం యం కీరవాణి అందిస్తుండగా హరి హర వీరమల్లు సినిమాని 2022 ఇయర్ లో రిలీజ్ చేస్తున్నారు .