స్టాక్ రేటింగ్స్ లో అల్ ఇండియా NO1

Spread the love

2020 All India Stac Ratings

ఇండియా లో స్టాక్ రేటింగ్స్ చాల ఫేమస్. ఈ రేటింగ్స్ సినిమా స్టార్స్ పైన కూడా ఉంటాయి, ఐతే ఆ రేటింగ్స్ వేటి పైన ఆదారపడి ఉంటాయి అంటే హీరో కి వాళ్ళ రేమ్మునిరషణ్ + మార్కెట్ + బుజేట్ రేషియో పైన ఆదారపడి ఉంటాయి, అలా ఇండియా స్టాక్ రేటింగ్స్ లో మొదటి ప్లేస్ లో ప్రభాస్ 8.9 రేటింగ్ తో మొదటి ప్లేస్ లో ఉన్నాడు ఈ 8.9 రేటింగ్ 10 కి,

ఇక రెండవ ప్లేస్ లో రజినీకాంత్ 8.6, మోహన్ లాల్ 8.5, అమీర్ ఖాన్ 8.4, సల్మాన్ ఖాన్ 8.1.ఐతే ఇప్పుడు ఉన్న పరిస్తితుల్లో ప్రభాస్ నే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని అర్ధం అవుతుంది.

#Stac Ratings(Based on Revenue + Market Value & Budget Ratio) Of ALL INDIAN Actors based On Last 10 Films Box-office WW :

1. #Prabhas – 8.9

2. #RajiniKanth – 8.6 3.

#Mohanlal– 8.5 4.

#AmirKhan – 8.4 5.

#SalmanKhan – 8.1

Currently The Biggest Star Of India.