JAPAN FAN NAMED HIS SON BYE TAKING PRABHAS

Spread the love

వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన స్టార్స్ పేర్లు మన ఇండియాలో సాదారనముగా వాళ్ళ పిల్లలకు పెడుతుంటారు, అలానే క్రికెట్ స్టార్స్ సినిమా స్టార్స్ వాళ్ళ పేర్లను పెట్టడం మనం చూడటం జరిగింది. ఐతే మన ఇండియా స్టార్స్ పేర్లను వేరే దేశములో పెట్టుకోవడం చాల తక్కువగానే చుసుంటాము వినుంటాము, మరి మన తెలుగు స్టార్స్ పేర్లను వేరే దేశము వాళ్ళు పెట్టుకోవడం మనం ఇప్పటి వరకు చూడలేదు వినలేదు కూడా, ఐతే ఇండియన్ పాన్ ఇండియన్ స్టార్ prabhas పేరు ఇప్పుడు తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనే కాదు ఇతరదేశాలవరకు పాకిపోయింది,

అది ఎంతలా అంటే జపాన్ వాసులు వాళ్ళ పిల్లల పేరును ప్రభాస్ అని పెట్టుకొనే అంతలా, అవును జపాన్ ప్రభాస్ వీర అభిమానికి రెండు రోజుల క్రితం కుమారుడు జన్మించగా అతని పేరు ప్రభాస్ అని నామకరణం చేసాడు, దీన్ని స్వయంగా అతనే ట్విట్టర్ వేదికగా అందరికి షేర్ చేసుకున్నాడు, దీన్ని బట్టి అతను ప్రభాస్ కు ఎంత పెద్ద అభిమానినో అర్ధం అవుతుంది.