కేజియఫ్ చాప్టర్2 న్యూ రిలీజ్ డేట్

Spread the love

KGF Chapter 2 New Release Date

కనడ రాక్ స్టార్ యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా కే.జి.ఎఫ్ . ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా ‘కే.జి.ఎఫ్ చాప్టర్ 2’ సినిమాన్ని తెరకేకిస్తున్నారు ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా కే.జి.ఎఫ్ 2 సినిమాలో యాష్ సరసన శ్రీనిధి శెట్టి హీరొయిన్ గా నటిస్తున్నారు. మరి ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుంది. మరి ఇక ఈ సినిమాని చిత్ర యూనిట్ జూలై నెలలో రిలీజ్ చేస్తున్నాటు అధికారకంగా కూడా తెలియ చేసిన విషయం తెలిసింది .

మరి ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ పెరగడంతో ‘కే.జి.ఎఫ్ చాప్టర్ 2’ సినిమా రిలీజ్ డేట్ వాయదా పడేలా ఉంది అని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నా విషయం తెలిసిందే . మరి ఇక తాజాగా ఈ సినిమాని జూలై నెల నుంచి అక్టోబర్ నెలకి షిఫ్ట్ ఐన సంగతి తెలిసింది. మరి ఇక ఇప్పుడు ఈ సినిమాని అక్టోబర్ నెలలో ఏ డేట్ లో రిలీజ్ చేస్తారో అని తెలిసింది మరి ఇక మరో చిత్రం RRR సినిమాని అక్టోబర్ 13 రిలీజ్ చేస్తుండగా ‘కే.జి.ఎఫ్ చాప్టర్ 2’ సినిమాన్ని అక్టోబర్ 15 వ తేదిన రిలీజ్ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

మరి ఇక డేట్ ఐన రిలీజ్ చేస్తారో లేక మల్లి మారుస్తారో చూడాలి . ‘కే.జి.ఎఫ్ చాప్టర్ 2’ సినిమాన్ని పాన్ ఇండియన్ మూవీ గా రిలీజ్ చేస్తుండగా ఈ సినిమాన్ని తెలుగు లో వారాహి చలనచిత్రంలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంగీతాన్ని రవి బశ్రూర్ అందిస్తుండగా ‘కే.జి.ఎఫ్ చాప్టర్ 2’ సినిమాని హోమ్బాలే ఫిలిమ్స్ బ్యానర్ లో విజయ్ కిరగండురు నిర్మిస్తున్నారు.