రవి తేజ ఖిలాడి OTT రిలీజ్ అప్డేట్

Spread the love

Khiladi OTT Release Update

రవి తేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖిలాడి ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకొని ఖిలాడి సినిమా ప్రతి ఒక్కరిలో బారిగా అచనలు ఏర్పడాయ్. ఈ సినిమాలో రవి తేజ సరసన మీనాక్షి చౌదరి , డింప్లే హయంతి హీరోయిన్లు గా నటిస్తున్నారు.

ఖిలాడి సినిమాకి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు ఐతే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మరి ఇక ఈ సినిమాన్ని మే 28 వ తేదిన రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ చూసారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఖిలాడి సినిమా రిలీజ్ వాయద పడింది. మరి ఇక ఈ సినిమా పై అభిమానులు బారీగా అచనలు ఉండగా ఖిలాడి సినిమా స్ట్రీమింగ్ హక్కులపై ఒక అప్డేట్ వచ్చింది.

ఐతే ఖిలాడి సినిమాన్ని మొదట సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తారు కాని ఓటిటి డీల్ మాత్రం ఇప్పుడే క్లోజ్ అయింది అని తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ప్యాన్సి అమౌంట్ ఆఫర్ చేసి ఖిలాడి సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఓటిటి ప్లాట్ ఫాం లో రిలీజ్ అయి ఎలాంటి విజయాని సొంతం చేసుకుంటుందో ఖిలాడి సినిమాకి సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తుండగా ఈ సినిమాన్ని పెన్ మూవీస్ బ్యానర్ లో ఏ స్టూడియోస్ ఎల్ ఎల్ పి బ్యానర్ లో నిర్మిస్తున్నారు.