జూలై 25 విద్వంసమే పవన్ కళ్యాణ్ రికార్డ్స్ నే టార్గెట్

Spread the love

Mahesh Babu Babu Birthday Twitter Trend

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకుపోతు మంచి ఫార్మ్ లో ఉన్నారు. ఐతే మహేష్ బాబు లేటెస్ట్ గా నటిస్తున్న న్యూ మూవీ ‘సర్కార్ వారి పాట’ ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్హ్తి సురేష్ హీరోహిన్ గా నటిస్తుండగా, ‘సర్కార్ వారి పాట’ సినిమాని పరుశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఐతే ఈ సినిమాని బ్యాంకు కుంబకూనల నేపద్యంలో నిర్మిస్తున్నారు. మరి మహేష్ బాబు కి వరుస హిట్లతో దూసుకుపోతు ఉండటంతో అభిమానులు కూడా అమితగా పెరిగిపోతున్నారు.

ఐతే మహేష్ బాబు జన్మదినం ఆగష్టు 9 వ తేదిన వస్తుండగా అయన పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు ట్విట్టర్ లో బారి ట్రెండ్ చేయాలనీ ప్లాన్ చేసారు. మరి ఈ సందర్బంగా మహేష్ బాబు ఫాన్స్ కామాన్ డిపి ని క్రియేట్ చేసి జూలై 25 వ తేదిన రిలీజ్ చేస్తున్నారు. అందువలన అభిమానులు జూలై 25 వ కామాన్ డిపి ని రిలీజ్ చేస్తున్న సందర్బంగా ట్విట్టర్ లో ఆ రోజు కూడా బారి ట్రెండ్ చేస్తున్నారు. కావున మహేష్ బాబు అభిమానులని ఆ రోజు ట్రెండ్ లో పాలుగోనలని కొంత మంది అభిమానులు పిలుపుని ఇస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగష్టు 9 వ తేదిన పుట్టిన రోజు కావున ఆగష్టు 8 తేదిన 6 గంటల నుంచి ట్విట్టర్ ట్రెండ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ ని కూడా 24 గంటల వరకు కొనసాగిస్తారు. ఐతే ఇంతక ముందు ఉన్న ట్విట్టర్ రికార్డు ని బద్దలు కొట్టాలని అభిమానులు ఫుల్ ప్రిపరషణ్ లో ఉన్నారు. మరి ఇంతక ముందు 50 రోజుల అడ్వాన్స్ బర్త్ డే సెలబ్రేషన్స్ ని పవన్ కళ్యాణ్ అభిమానులు ట్విట్టర్ లో జరుపగా ఆ ట్విట్టర్ ట్రెండ్ లో పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ బర్త్ డే విషేష్ లు తెలియ చేస్తూ 24 గంటలలో 27.3 మిలియన్ ట్వీట్స్ అభిమానులు చేసారు దీంతో ట్విట్టర్ లో ఇండియా బిగేస్ట్ ట్రెండ్ గా 27.3 మిలియన్ ట్వీట్స్ తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక సరి కొత్త రికార్డు క్రియేట్ చేసారు.

మరి ఇప్పుడ మహేష్ బాబు ఫాన్సు కూడా పవన్ కళ్యాణ్ రికార్డు క్రాస్ చేయాలనీ ప్లాన్ లో ఉన్నారు. ఐతే పవన్ కళ్యాణ్ అభిమానులు అడ్వాన్స్ బర్త్ డే కే 27.3 మిలియన్స్ ట్వీట్స్ తో రికార్డు క్రియేట్ చేయగా మహేష్ బాబు బర్త్ డే వస్తుండగా మహేష్ బాబు అభిమానులు ఏ రెంజులో ట్విట్టర్ లో ఆగష్టు 8 వ తేదిన బీబస్తం సృష్టిస్తారో చూడాలి. అంతేకాకుడా మహేష్ బాబు అభిమానులు ఆ 24 గంటల ట్రెండ్ లో 30 మిలయన ట్వీట్స్ చేయాలనీ టార్గెట్ పెట్టుకొని ఉన్నారు. మరి ఆగష్టు 8 వ తేదిన మహేష్ బాబు అభిమానులు పెట్టుకున్న టార్గెట్ ని రీచ్ అవుతారో లేదో చూడాలి.