ఒకటేమో 1.3 మిలియన్ మరొకటి 1.1 మిలియన్ మహేష్ రెంపేజ్

Spread the love

Mahesh Babu Rampage In Twitter

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్ లతో దూసుకు పోతున్నారు . ఈ నేపధ్యంలో ఆయనకు అమితమైన అభిమానులు ఎర్పడరు ఇక మహేష్ బాబు అయితే షోషల్ మీడియా లో కూడా చాల ఆక్టివ్ గా ఉంటూ అభిమానులతో పర్సనల్ విషయాలతో పాటు సినిమా విశేషాలను షేర్ చేస్తుంటారు. మరి కరోనా లాక్ డౌన్ సమయంలో ఆయన ట్విట్టర్ లో స్పందించిన తీరుకు అభిమానులే కాకూడ నెటిజెన్స్ కూడా ఆయనకి ఫిదా అయి ట్విట్టర్ ఫాలోవర్స్ ఎక్కువ గ అయ్యారు. మరి ఆ ఫాలోవర్స్ కూడా ఎంత అయ్యారు అంటే 10 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు.

దీంతో ట్విట్టర్ లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న హీరోగా రికార్డు క్రియేట్ చేసారు. అందువలన మహేష్ బాబు అభిమానులు 10 మిలియన్ మహేశియన్స్ అనే యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్విట్టర్ లో 24 గంటల ట్రెండ్ కొనసాగించగా. ఈ ట్రెండ్ లో కూడా 24 గంటలలో ట్విట్టర్ లో మహేష్ బాబు అభిమానులు ట్వీట్స్ చేసి దుమ్ము దులపగా, 24 గంటలు పూర్తి అయిలేకే 1.3 మిలియన్ ట్వీట్స్ చేసి ఒక సరికొత్త రికార్డు ని క్రియేట్ చేసారు. ఈ రికార్డు తో పాటుగా మహేష్ బాబు నటిస్తునన్న న్యూ మూవీ సర్కార్ వారి పాట ఈ సినిమా యాష్ ట్యాగ్ కి కూడా 24 గంటలలో 1.1 మిలియన్ ట్వీట్స్ చేసి మహేష్ బాబు అభిమానులు రికార్డు క్రియేట్ చేసారు. మరి దీన్ని బట్టి చేస్తే మహేష్ బాబు క్రేజ్ ఎలా ఉందొ అర్ధం అవుతుంది. ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకి పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.