అల్లరి నరేష్ నాంది మూవీ ఫస్ట్ ఇంపాక్ట్

Spread the love

Allari Naresh Naandhi First Impact

అల్లరి నరేష్ కామిడి సినిమాలతో ప్రతి ఒక్కరిని ఎంతో నవిస్తూ అలరిస్తూ ఫ్యామిలీ మొత్తం చూసే విధంగా ఉండే కధలతో ఎంతో ఆకటుకుంటాడు. అల ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచేవి కానీ ఈమద్య కాలంలో కామన్ గా ఉండే కామిడి కధలతో రాగ ఆ సినిమాలు కాస్త పరాజయాలు పాలుఐయాయి ఐతే ఆ తరువాత కొంచం డిఫరెంట్ సినిమాలతో వచ్చిన అవికాస్త   అంతగా హిట్ కొట్టలేక పోయాయి. మరి ఇలా ఐతే గుధరదు అని అల్లరి నరేష్ ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Also Read…. CHAKRA OFFICIAL TELUGU TRAILER

Also Read…. వైరల్ అవుతున్న వర్మ మర్డర్

అల్లరి నరేష్ 57వ సినిమాన్ని విజయ్‌ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్న నాంది సినిమాన్ని నిర్మిస్తున్నారు.ఐతే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ఈ ఫస్ట్ లుక్ లో దుస్తులు లేకుండా గాయాలతో తల కిందులుగా వేళాడుతూ విభిన్న పాత్రలో కనిపించటంతో అభిమానులు షాక్‌ అవుతున్నారు. మరి చిత్ర యూనిట్ అభిమానులని మరింత అచర్యపరుస్తూ మరో పోస్టర్ తో నాంది సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ అంటూ టీసర్ ని జూన్ ౩౦ వ తేదిన రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారకంగా తెలియ చేసారు.

ఈ పోస్టర్ లో కూడా అల్లరి నరేష్ పోలీస్ స్టేషన్ లో దుస్తులు లేకుండా గూర్చో ఉన్న ఉంది.దీంతో అల్లరి నరేష్ తో పాటుగా సిని ప్రేమికులు కూడా నాంది సినిమా టీసర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి ఇక ఇంపాక్ట్ రిలీజ్ అయి ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.