అల్లరి నరేష్ నాంది టీసేర్ రివ్యూ

Spread the love

Naandhi Teaser Review

అల్లరి నరేష్ నటించిన ‘నాంది’ సినిమా నుంచి  ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ఎంతో ఆకట్టుకుంది. అయితే జూన్ ౩౦ అనగా ఈ రోజు అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్బంగా ‘నాంది’ సినిమా నుంచి ఫస్ట్ ఇంపాక్ట్ ని ఉదయం 9 గంటల 18 నిమిషాలకి విజయ్ దేవరకొండ్ చేతులు మీదగా రిలీజ్ చేసారు.

ఈ ఇంపాక్ట్ చూసినట్లు అయితే సూపర్ గా ఉంది అనే చెప్పాలి. ఈ టీసర్ లో దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలలో 2015సవస్తరం నాటికి 1401 జైలు ఉంటె 3,66,781 ఖైదీలు రకరకాల శిక్షలు అనుబవిస్తున్నారు.అందులో దాదాపుగా 2,50,000 తప్పులు చేసామో చేయలేదో తెలియకుండానే అండర్ ట్రయిల్   ఖైదీలు గా శిక్షలు అనుబవిస్తున్నారు.

వచ్చే మాటలు బట్టి చూస్తే ఈ సినిమా మొత్తం జైల్లో గడిపే ఖైదీలు గురించి వాళ్ళ అనుబవించే బాధలు అసలు తెలిసి కొంత మంది హత్యలు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉంటె అసులు ఏ తప్పు చేయని వాళ్ళు కూడా  జైల్లో అనుబవించే బాధలు వాళ్ళని పోలీస్ లు ఎంత టార్చర్ చేస్తూ ఉంటారు ఈ టీసర్ లో చూపించారు.

టీసర్ మన హీరో అల్లరి నరేష్ చెయ్యని నేరానికి జైలు కి వెళ్లినట్టు తెలుస్తుంది అక్కడ జైల్లో అల్లరి నరేష్ ని భయంకరంగా కొడుతూ నరకం చూపిస్తున్నట్టు. ఈ టీసర్ లో చూపించారు ఇక అల్లరి నరేష అయితే తను అద్భుతంగా నటించారు అని  ఈ టీసర్ చూస్తేనే అర్ధం అయిపోతుంది. హరీష్ ఉతమన్  క్రూరత్వానికి మరు పేరు అన్నట్టుగా పోలీస్ పాత్రల్లో నటించారు అని తెలుస్తుంది. ఇక అల్లరి నరేష్ తోపాటుగా ప్రియదర్శి కూడా జైలు శిక్ష అనుబవిస్తున్నారు. ఈ టీసర్ ఇలా ఉంటె ఈ సినిమా సూపర్ గా ఉండటం కాయం 

Naandhi Official Teaser