ప్రభాస్ ను ఒక రేంజ్ కి ఎత్తిన నమిత

Spread the love

Namitha Praise Saaho Prabhas

యుంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అంటేనే అభిమానులకి అమితమైన ప్రేమ, ఇక ప్రభాస్ సినిమాలు వస్తున్నాయి అంటేనే అభిమానుల ఆనందానికి అవధలు ఉండవు అనే చెప్పాలి మరి ప్రభాస్ కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే వాటిల నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, పోస్టర్లతో షోషల్ మీడియా లో ఇంకా హాల్స్ దగ్గర ఫ్లెక్స్ లు వేసి ప్రమోషన్ చేస్తూ చాల సంతోషిస్తుంటారు. ఇక ప్రభాస్ కి సినిమాల పరంగానే కాకుండా ఆయనని ఒక వ్యక్తిగానే ఎక్కువ ఇష్టపడుతారు. ఎందుకంటె ప్రభాస్ మంచితనం ఎదుటివాళ్ళకి సహాయం చేసే గుణం సింప్లిసిటీ వాటిల వల్ల ఆయనకి మరికొంత మంది అభిమానులు ఉంటారు.

అంతేకాకుండా అభిమానులు, ప్రజలే కాకుండా హీరోహిన్స్ కూడా ప్రభాస్ అంటే చాల ఇష్టం అనే చెప్పాలి. ఇక కొంతమంది హీరోహిన్స్ ఐతే ప్రభాస్ తో ఒక్క సినిమాలో ఐన నటించాలని చాల ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరి ఇక లేటెస్ట్ గా ‘బిల్లా’ సినిమా హీరోహిన్ నమిత ఒక ప్రముక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి తెలియ చేసారు. ప్రభాస్ చాల స్వీట్ పర్సన్ , గ్రేట్ పర్సన్ ప్రభాస్ ‘బిల్లా’ మూవీ సమయంలో మలేషియాలో షూటింగ్ వెళ్ళినపుడు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి వెళ్ళేటపుడు అక్కడ వర్క్ చేసే వాళ్ళకి హెల్ప్ చేసేవారు కెమెరాలు అందిస్తూ ఇంకా కొన్ని పనులు చేస్తూ ఉండేవారు అంత పెద్ద స్టార్ట్ అయిన చాల సింపుల్ అందరికి హెల్ప్ చేస్తూ ఉంటారు. చాల టాలెంట్, మంచి ఫ్యామిలీ పెద్ద స్టార్ట్ అయిన చాల వినయపూర్వకమైన విధంగా చాల బద్దతి గా ఉంటారో ప్రభాస్ ని చూసి నేరుచుకున్నాను.

ప్రభాస్ అంటే నాకు చాల ఇష్టం అని తెలియ చేసారు. మరి దీని బట్టి చూస్తే ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయిన కానీ పెద్ద స్టార్ అన్న గర్వం ఉండగుండా చాల సింపుల్ గా అందరితో కలసి ఉండి హెల్ప్ చేసి ప్రభాస్ ఎంత మంచి మనసు ఉన్న వ్యక్తో అర్ధం అవుతుంది. మరి ప్రభాస్ ప్రస్తుతం ‘రాధ్యే శ్యామ్’ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన్ పూజ హెగ్డే హీరోహిన్ గా నటిస్తుంది. ‘రాధ్యే శ్యామ్’ సినిమాని 2021 లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు.

Namitha Full Interview