నదిత శ్వేతా IPC 376 మూవీ ట్రైలర్

Spread the love

Nandita Swetha’s IPC 376 Movie Trailer

నదిత స్వేత ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడ’ , ‘కల్ఖి’ సినిమాలలో ఎంతో అధ్బుత నటన నటన కనబర్చి ప్రేక్షుకుల హృదయ్లలో స్తానం సంపాదించుకుంది. అయితే నదిత స్వేత లేటెస్ట్ గా నటిస్తున్న న్యూ మూవీ ‘ఐపిసి 376’ ఈ సినిమాలో నందిత స్వేత పోలీస్ పాత్రలో నటిస్తుంది.

ఈ ‘ఐపిసి 376’ అంటే రేప్ క్రైమ్ కి సమందించిన కోడ్ ఈ కోడ్ నే సినిమా పేరుగా పెట్టారు  అంటే ప్రస్తుతం సమచం లో ఆడవాళ్ళ మీద జరుగుతున్నన అరాచకాలు ఎలా జరుగుతున్నాయ్ వాటిల్ని ఒక లేడి పోలీస్ ఎలా అరికటింది అనే కధ కధనాలతో  ఈ సినిమాన్ని ఎస్ ప్రభాకర్ పవర్ కింగ్ స్టూడియో బ్యానర్ లో నిర్మిస్తున్నారు.

‘ఐపిసి 376’ సినిమాకి రామ్ కుమార్ సుబ్బరామన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి నదిత స్వేత గన్ పట్టుకో ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకుంది. ‘ఐపిసి 376’ సినిమాన్ని  క్రైమ్ ధ్రిల్లర్ జోనర్ లో  తెరకేక్కిస్తుండగా,

ఈ సినిమా నుంచి ట్రైలర్ ని జూలై 2 వ తేదిన రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారంగా తెలియ చేసారు. మరి ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ ఎంతో ఆకట్టుకొంగ ఇక  ట్రైలర్ రిలీజ్ అయి ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.