ఎన్టీఆర్ కొరటాల సినిమాకు హీరోయిన్ ఫిక్స్

Spread the love

#NTR30 Heroine Fix

Jr Ntr ప్రస్తుతం RRR మూవీ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే, ఇప్పటికే Jr Ntr ప్రశాంత్ నీల్ మూవీ కూడా ఫిక్స్ ఐపోయింది. ఈ సినిమా ఎన్టీఆర్ 31 గా రిలీజ్ కాబోతుంది, ఇక ఎన్టీఆర్ 30 వ సినిమాను జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన కొరటాల శివ దర్శకత్వవం వహిస్తున్నాడు.

ఎన్టీఆర్ 30 వ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది, అదేంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా భరత్ అనే నేను హీరోయిన్ కియారా అద్వాని ని హీరోయిన్ గా తీసుకున్నారట చిత్ర యూనిట్. భరత్ అనే నేను సినిమాతో తన నటనకు నచ్చడంతో కొరటాల శివ మరోసారి తనకి అవకాసం ఇచ్చినట్టు తెలుస్తుంది.