భీమ్లా నాయక్ నుంచి ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న సినిమా భీమ్ల నాయక్.ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి గాను చంద్ర సాగర్ దర్సకత్వం వహిస్తున్నాడు. ఇక దీనిలో పవన్ తో పాటు విలన్ గా రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. మరి ఈ భీమ్ల నాయక్ మూవీ ఈ ఫిబ్రవరి 25 వ తేదిన గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఐతే ఈ సినిమా షూటింగ్ ను ఈ రోజు అనగా ఫెబ్రవరి 17న పూర్తి చేసుకుంది. షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ భీమ్ల నాయక్ సినిమాకి చంద్ర సాగర్ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాకి యస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.అయితే ఈ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.మరి ఈ సినిమాపై భారి అంచనాలున్నాయి.

ఖిలాడి మూవీలో అనసూయ రోల్

మాస్ మహారాజ రవితేజ మరియు డైరెక్టర్ రమేష్ వర్మ కలయికలో రాబోతున్న న్యూ మూవీ ఖిలాడి. మరి ఈ మూవీ లో రవి తేజ తో పాటు మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయతి లు హీరొయిన్ లుగా నటిస్తున్నారు.

మరి ఖిలాడి సినిమాలో అనసూయ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనపడుతుంది. అలానే ఈ సినిమాలో అనసూయ రెండు విబిన్న పాత్రలో కనిపించ బోతుంది అని టాక్.

అయితే ఈ ఖిలాడి మూవీకి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.అయితే ఈ ఖిలాడి మూవీ ని పెన్ స్టూడియోస్ వారు మరియు జి స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ ఖిలాడి మూవీ ఈ ఫిబ్రవరి 11 వ తేదిన రిలీజ్ కాబోతుంది.

Full Kicku Lyrical Songs | Khiladi Song | Ravi Teja

Full Kicku Lyrical Song | Khiladi Songs | Ravi Teja

Khiladi is an upcoming Indian Telugu-language action crime film written and directed by Ramesh Varma who co-produced it with Satyanarayana Koneru under A Studios. The film stars Ravi Teja in a dual role alongside Arjun Sarja, Unni Mukundan, Meenakshi Chaudhary, and Dimple Hayathi. 

Khiladi 4th Song

LaLa Bheemla DJ Version | Bheemla Nayak Songs

LaLa Bheemla DJ Version | Bheemla Nayak Songs

Tollywood Latest Updates