Nivetha Pethuraj Hot Photos










ప్రభాస్ సాహో సినిమా తరువాత జిల్ మూవీ ఫేం రాధా కృష్ణ దర్సకత్వం లో నటిస్తున్న విషయం తెలిసిందే, ఈ సినిమా నుండి ఇప్పటికి ఫస్ట్ లుక్ రిలీజ్ కానప్పటికీ ఈ సినిమా షూటింగ్ చాల వరకు కంప్లీట్ చేసుకుంది. ఐతే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ సినిమా లో ఇప్పటికి ఎవరెవరు ముక్యమైన పాత్రలు పోసిస్తున్నారో అన్నది, చిత్ర యూనిట్ వాల్ల పుట్టిన రోజు నాడున వాళ్ళకు సోషల్ మీడియా ద్వార పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ వచ్చింది.
ఐతే ప్రభాస్ 20 మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అన్నది ఇప్పటివరకు ఆఫికాల్ గా తెలియచేయలేదు చిత్ర యూనిట్, మొదట అందరు అమిత్ త్రివేది నే ఈ మూవీ కి మ్యూజిక్ ఇస్తున్నాడు అనుకున్నారు, ఆ తరువాత తమన్ అని సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొట్టాయి, మరి ఎవరన్నది ఇప్పటికి తెలియనప్పటికీ, అమిత్ త్రివేది మటుకు కాదని తెలుస్తుంది. ఎందుకంటె ఈ రోజు అమిత్ త్రివేది పుట్టిన రోజు, కాని uv క్రియేషన్ అమిత్ త్రివేది కి పుట్టిన రోజు శుభాకాంక్షలు పోస్ట్ చేయలేదు, అందువలన ప్రభాస్ 20 మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది కాదని చిత్ర వర్గాలలో వినికిడి, ఏదైన ఆఫికాల్ అప్డేట్ వచ్చేవరకు చెప్పలేం. ఐతే ప్రభాస్ 20 కి మ్యూజిక్ తమన్ లేక అమిత్ త్రివేది ఇద్దరిలో ఎవరు ఇస్తే బాగుంటుందని మీరు బావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి.
ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా జిల్ ఫేం రాధా కృష్ణ దర్సకత్వవం లో ప్రభాస్ 20 మూవీ వస్తున్న సంగతి తెలిసిందే, ఐతే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఒక్క ఫస్ట్ లుక్ ఆఫ్సిఅల్ అప్డేట్ కూడా రాలేదు,
రాజమౌళి దర్సకత్వవం లో jr ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న RRR మూవీ నుండి రామ్ చరణ్ ఇంట్రో వీడియో రిలీజ్ చేయగా, అల్లు అర్జున్ 20 వ మూవీ నుండి ఈ రోజు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. ఐతే ఇప్పుడు విషయం ఏంటంటే సగం పైగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ప్రభాస్ 20 మూవీ నుండి మాత్రం ఎందుకు అప్డేట్ రావట్లేదు అని ప్రభాస్ అభిమానులు బాధ పడుతున్నారు.
ఐతే ప్రభాస్ 20 మూవీ యూనిట్ ఈ మద్యనే ఎందుకు అప్డేట్ ఇవ్వట్లేదు అనే క్లారిటీ ఇచింది, అదేంటంటే ఇప్పుడు కరోన వైరస్ వల్ల ఇండియా అతలా కుతలం అవుతుంది ఈ సందర్బం లో ఫస్ట్ లుక్ ఇలా మూవీ అప్డేట్ ఇవ్వటం ఏ మాత్రం మంచిది కాదు అనే కారణం తోనే అప్డేట్ ఇవ్వటం లేదు అని క్లారిటీ ఇచ్చింది. ఐతే అల్లు అర్జున్ రాజమౌళి మూవీ లకు సంబంధించి అప్డేట్ లు వస్తుండటం తో ఇలా ప్రభాస్ 20 మూవీ యూనిట్ కి మాత్రమే కరోన వైరస్ నా అని మండిపడుతున్నారు. ఇంకా ఎప్పుడు అప్డేట్ వస్తుందో అని వెయిట్ చేయటం తప్ప ఎం చేయలేక డీలా పడ్డారు ప్రభాస్ అభిమానులు. ఐతే అల్లు అర్జున్ న్యూ మూవీ పుష్ప ఫస్ట్ లుక్ ఎలా ఉందొ కామెంట్ రూపంలో తెలియచేయండి.
అల్లు అర్జున్ అలా వైకుంఠపురం సినిమా బ్లాక్ బస్టర్ తరువాత మంచి ఊపులో ఉన్న సంగతి తెలిసిందే, ఎందుకంటె అలా వైకుంఠపురం మూవీ టాలీవుడ్ నాన్ బాహుబలి రికార్డ్స్ లేపేసి NO1 ప్లేస్ లో ఉంది కాబట్టి. ఐతే అలా వైకుంఠపురం సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ దర్సకత్వం లో ఒక డిఫరెంట్ స్టొరీ బేస్ కలిగిన మూవీ చేస్తున్నాడు.
ఈ రోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా అల్లు అర్జున్ 20 సినిమా నుండి టైటిల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్, ఈ ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ మాస్ లుక్ లో దుమ్ములేపుతున్నాడు, ఈ మూవీ టైటిల్ పుష్పా అవగా ఏదో ఒక మంచి త్రిల్లెర్ మూవీ లా ఉండబోతుందని ఫస్ట్ లుక్ చుస్తే చెప్పెయవచ్చు. పుష్పా సినిమాలో అల్లు అర్జున్ సరసన రాష్మిక మందనా హీరోయిన్ గా నటిస్తుండగా DSP బాణీలు సమకూరుస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఎలా ఉందొ కామెంట్ రూపంలో తెలియచేయండి.
What goes into a blog post? Helpful, industry-specific content that: 1) gives readers a useful takeaway, and 2) shows you’re an industry expert.
Use your company’s blog posts to opine on current industry topics, humanize your company, and show how your products and services can help people.