కీర్తి సురేష్ పెంగ్విన్ మూవీ ట్రైలర్ వచేస్తుంది | Movie Mahal

Spread the love

Penguin Trailer Update | #PenguinTrailer

కీర్తీ సురేష్ నటిస్తున్నటు వంటి న్యూ మూవీ పెంగ్విన్ ఈ సినిమా నుంచి టీసర్ రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకుంది. ఈ టీసర్ బట్టి చూస్తే మిస్టరీ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తుంది.ఇక పెంగ్విన్ సినిమాలో కీర్తీ సురేష్ ఒక తల్లి పాత్రలో కనిపించనున్నారు.

Penguin Teaser | #PenguinTeaser

అంతేకాకుండా ఈ టీసర్ బట్టి పెంగ్విన్ సినిమాలో కీర్తీ సురేష్ తనకొడుకు కనిపీయకుండా ఉంటె తన బిడ్డ కోసం ఒక తల్లి ఎంత తపన పడుతుందో అదేవిధంగా తన బిడ్డ ఏమయ్యాడు అనే వెతుకులాటలో వచ్చే థ్రిల్లర్ సన్నివేశాలు ఈ సినిమాలో అలరిస్తాయని తెలుస్తుంది.

ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ తన సొంత బ్యానర్ అయినటువంటి స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు . ఈ సినిమాకి ఈశ్వర కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. పెంగ్విన్ సినిమా ట్రైలర్ ని జూన్ 11 న రిలీజ్ చేయనున్నారు,

ఇక సినిమాన్ని జూన్ 19 న రిలీజ్ చేస్తున్నారు. ఐతే ఈ సినిమాను డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయనున్నారు.