ప్రభాస్ పచ్చ బొట్టు ఈ అమ్మాయి ఎక్కడ వేయించుకుందో చూడండి

Spread the love

సినిమా హీరోలకి ఉన్న క్రేజ్ ఇప్పట్లో ఎవరకి ఉండదు ఇంకా అభిమానులు కూడా ఎక్కువగా కూడా ఉంటారు. ఐతే హీరోలకి మటుకు ముక్యంగా అభిమానులే కీలకంగా వ్యవహరిస్తుంటారు. వాళ్ళ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే హంగామా చేస్తూ ప్రమోషన్ చేస్తుంటారు.ఇంకా వాళ్ళ అభిమానాని హీరో పేరు పచ్చబొట్లు పోడిపించుకొని వాళ్ళ అభిమానాని చూపిస్తున్తుంటారు.

Also Read…. మరో బారి ట్రెండ్ తో వస్తున్న ప్రభాస్ ఫాన్స్

ఇక విషయానికి వస్తే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అంటేనే క్రేజ్ ఎక్కువ గా ఉంటుంది. అయన నటించిన బాహుబలి సినిమాతో ఆ క్రేజ్ కాస్త వరల్డ్ వైడ్ గా పెరిగింది.అంతేకాకుండా అభిమానులు కూడా అమితంగా పెరిగారు.బాహుబలి సినిమాన్ని జపాన్ రష్యాలో కూడా రిలీజ్ చేయగా అక్కడ కూడా ప్రభాస్ కి అమితంగా అభిమానులు ఎర్పడారు.

Also Read.. నైజాం గడ్డా ప్రభాస్ అడ్డా

మరి ఇండియా లో ఐతే ఎక్కువగా అబ్బాయాలే అభిమానులు ఉంటారు, ఐతే జపాన్ రష్యాలో మటుకు ప్రభాస్ కి అమ్మాయిల్లో ఎక్కువ అభిమానులు ఉన్నారు. ఒక లేడీ అభిమాని ఐతే ఏకంగా ప్రభాస్ మీద తనకున్న అభిమాన్నని తెలుపుతూ టాటూ వేపించుకుంది.ఆ టాటూ ఉన్న ఫోటోలని ట్విట్టర్ లో ట్వీట్ చేసి పెయిన్ ఫుల్ డే బట్ సూపర్ హ్యాపీ విత్ సింపుల్ రిసల్ట్ హౌ ఇస్ ఇట్ గాయ్స్ అంటూ ట్వీట్ చేసింది.

Also Read.. కాజల్ అగర్వాల్ కొత్త ఫోటోలు

ఈ ట్వీట్ కూడా జూన్ 17 2018 చేయగా ఇప్పుడు ఆ ట్వీట్ బాగా ట్విట్టర్ లో వైరల్ అవుతుంది. ప్రభాస్ అభిమానులు దాన్ని ఇంకా వైరల్ చేస్తూ ప్రభాస్ కి తమకు ఉన్న అభిమానాన్ని చూపిస్తున్నారు .

దీన్ని బట్టి చూస్తే ఇతర తెలుగు హీరోలకన్నా ప్రభాస్ అందనంత ఎత్తులో ఉన్నాడు అని అర్ధం అవుతుంది.

ప్రస్తుతం ప్రభాస్ తన 20 సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాన్ని జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకతం వహిస్తున్నారు.