రష్యా టీవిలో ప్రభాస్ మూవీ ప్రభాస్ రేంజ్ వేరు | Prabhas Movie Telicasting In Rassian TV

Spread the love

Indian cinema gains popularity in Russia

ప్రభాస్ బాహుబలి సినిమా రిలీజ్ అవి టాలీవుడ్ ని దాటి ఇండియన్ వైడ్ గా అలానే ఇంటర్ నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాహుబలి 2 రికార్డ్స్ ను ఇప్పటికి ఏ సినిమా కూడా దాటాలేకపోతుంది, దాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు బాహుబలి అన్నది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అన్నది. ఐతే ఇప్పుడు విషయం ఏంటంటే మొట్టమొదటి సారిగా ఒక తెలుగు సినిమా రష్యా దేశం లో టీవీలో ప్రచురించారు, ఆ సినిమా కూడా మరేదో కాదు ప్రభాస్ బాహుబలి, ఇప్పటి వరకు ఈ అదృష్టం ఏ తెలుగు సినిమాకు దక్కలేదు, దీంతో Russia in India ట్విట్టర్ వేదికగా ఈ సమాచారాన్ని అందరికి షేర్ చేసుకున్నారు.