మరో బారి ట్రెండ్ తో వస్తున్న ప్రభాస్ ఫాన్స్

Spread the love

Prabhas20 First Look Twitter Trend

ప్రస్తుతం హీరోలలో బాగా క్రేజ్ ఉన్న హీరో ప్రభాస్, ఈయన సాహో సినిమా తరువాత తన 20 సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటివరకు సంగం వరకు కంప్లీట్ అయింది. ఐతే ఈ సినిమా నుంచి అప్డేట్స  రాలేదు అందువలన ప్రభాస్ ఫాన్సు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ టైటిల్ కోసం కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు .

Also Read.. ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ స్టొరీ అదుర్స్

ఐతే మటుకు చిత్ర యూనిట్ మాత్రం ప్రభాస్ 20 సినిమా నుంచి ఫస్ట్ లుక్ టైటిల్ గురించి నోరుమేధపటం లేదు కదా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటం లేదు. మరి సిని వర్గాల సమాచారం మేరకు ఈ నెల ఎండింగ్ అప్డేట్ ఇస్తారని తెలుస్తుంది.

Also Read.. నిధి అగర్వాల్ న్యూ ఫొటోస్ లో పిచ్చేకిన్చేసింది

ఇదిలా ఉంటె ప్రభాస్ కి మంచి క్రేజ్ తెచ్చి పెట్టిన బాహుబలి సినిమా బిగినిగ్ రిలీజ్ ఐయ్ జూలై 9 కి కల్ల 5 సవస్తారాలు పూర్తి చేసుకుంటుంది. అందువలన ప్రభాస్ అభిమానులు ట్విట్టర్ ట్రెండ్ సెట్ చేయడానికి ఇప్పటినుంచే ప్లాన్ చేస్తూ ప్రభాస్ అభిమానులు అందరకి పిలుపునిస్తున్నారు.అంతేకాకుండా ప్రభాస్ 20 సినిమా నుంచి ఇ నెల 28 , 29 తేదిలలో అప్డేట్ ఇస్తే అప్పుడు ప్రభాస్ 20 సినిమాని కూడా ట్రెండ్ చేయాలనీ అభిమానులు రెడీగా ఉన్నారు.

Also Read.. మరో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ | #Prabhas22

ముందు ప్రభాస్ 20 సినిమా అప్డేట్ వస్తే ఆ సినిమా గురించి ట్విట్టర్ లో బీబస్తం చేస్తారు ఒక వేల రాకపోతే బాహుబలి 5 ససవస్తరాలు పూర్తి చేసుకుంటుంది కావున ఆ సినిమా గురించి ట్రెండ్ సెట్ చేయటం కాయం అని తెలుస్తుంది.