ప్రభాస్ 20 నైజాం 1st డే 10 కోట్లు లోడింగ్

Spread the love

Prabhas20 Movie Nizam 1st Day Collections

ప్రభాస్ బాహుబలి సినిమా కి ముందు నవస్తరానికి ఒక్క సినిమా తీస్తూ ఉన్నారు. అయితే బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఎకడికి వెళ్ళిపోయంది దీంతో ప్రభాస్ సినిమాలు అంటే ప్రజల్లో బారి అంచనాలు ఎర్పడ్డాయ్ అందువల్ల ప్రభాస్ కూడా చాల జాగ్రతగా మంచి కధలతో ఒక సినిమా తీయడానికి 2 నవస్తరాలు పడుతుంది. మరి ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా అప్పట్లో బారి కలెక్షన్స్ తో అద్ధరకోటేసింది. బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ సినిమాలు ఏరియాల వారిగా కూడా అమితగా వసులు సాదించ్చాయ్, ఇక సినిమాలు రిలీజ్ అయిన తరువతా ఫస్ట్ డే కలెక్షన్స్ ఫస్ట్ డే టాక్ ని బట్టే సినిమా హిట్ పట్టా అని తెలిసిపోతుంది. అయితే నైజాం ఏరియ లో ఫస్ట్ డే షేర్ సినిమాలు వారిగా చూస్తే

Also Read.. ప్రభాస్ న్యూ మూవీ రైట్స్ అక్కడ 80 కోట్లు


బాహుబలి సినిమాకి ఫస్ట్ డే షేర్ 6 కోట్లు వసులు సాదించగా
బాహుబలి 2 సినిమాకి ఫస్ట్ డే షేర్ 8 కోట్లు
సాహో సినిమాకి ఫస్ట్ డే షేర్ 9 కోట్లు
కలెక్షన్స్ చేసి రికార్డు బ్రేక్ చేసాయి దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ నటించిన సినిమా సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ పెరిగిపోతూ ఉన్నాయ్, ఈ లెక్కన ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న తన 20 సినిమాకి కూడా మొత్తం పూర్తి అయి రిలీజ్ అయితే నైజాం లో ఫస్ట్ డే కలెక్షన్ 10 కోట్లు దాటడం పక్క అని అర్ధం అవుతుంది.

Also Read.. నైజాం గడ్డా ప్రభాస్ అడ్డా

అయితే నైజాం లో ఉన్న ప్రభాస్ అభిమానులు కూడా కచ్చితంగా ప్రభాస్ 20 సినిమా ఫస్ట్ డే 10 కోట్లు పైన కలెక్షన్ దాటడం పక్క అని అంటున్నారు. ప్రభాస్ 20 సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోహిన్ గా నటిస్తుండగా ఈ సినిమాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.

Also Read.. మరో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ | #PRABHAS22

Also Read…. ప్రభాస్ పచ్చ బొట్టు ఈ అమ్మాయి ఎక్కడ వేయించుకుందో చూడండి