ప్రభాస్ ఫాన్స్ మరో గుడ్ న్యూస్ ఒక బాడ్ న్యూస్ | Movie Mahal

Spread the love

#Prabhas20 First Look And Shooting Update

ప్రభాస్ 20 సినిమా నుండి ఒక గుడ్ న్యూస్ మరొకటి బాడ్ న్యూస్, ఎప్పటి నుండో ప్రభాస్ 20 సినిమా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే ఐతే ఈ సినిమా షూటింగ్ ను జూలై మొదటి వారములో మొదలుపెట్టనున్నారని సమాచారం,

ఈ సినిమా షూటింగ్ ఇటలీ లో ప్లాన్ చేసినప్పటికీ కరోన కారణంగా అన్నపూర్ణ స్టూడియోలోనే ఇటాలి లోకేషన్స్ తల తన్నే విదంగా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి సెట్స్ వేసారట,

ఐతే ఈ న్యూస్ ప్రభాస్ అభిమానులకు కొంతవరకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి, మరి బాడ్ న్యూస్ ఏంటంటే షూట్ మొదలవిన రోజునే ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ ని కూడా రిలీజ్ చేయవచ్చు అని తెలుస్తుంది, ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈ నెల రెండవ వారములో రిలీజ్ చేయవచ్చు అని అంతా సిద్దం అయిన ప్రభాస్ అభిమానులకు ఇది చేదు వర్తనే అని చెప్పాలి, ఐతే ఇది కూడా ఆఫిసిఅల్ అప్డేట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే,

ఇక ఈ సినిమాను రాధా కిష్ణ డైరెక్ట్ చేస్తుండగా ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమాను uv క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది.