#Prabhas20 ఫస్ట్ లుక్ టార్గెట్స్ ఫిక్స్

Spread the love

#Prabhas20 First Look Records

సినిమాలు రిలీజ్ కాకముందే ఆ సినిమాలకు ప్రొమోషన్స్ మొదలుపెడుతారు ఆ సినిమా యూనిట్, అలా ఆ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీసేర్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన వాటిలకి ఎన్ని లైక్స్ వచ్చాయా అని అన్నిటికన్నా ఎక్కువ వచ్చిన వాటిల్ని రికార్డ్స్ గా చెప్పుకుంటూ ఉంటారు. ఐతే ఇప్పుడు ఉన్న హీరోలలో బాగా క్రేజే ఉన్న హీరో ప్రభాస్ ఈయన ప్రస్తుతం తన 20 సినిమా లో నటిస్తుండగా ఈ సినిమా కి రాదే శ్యాం అనే పేరు పెట్టాలని చిత్ర యూనిట్ చూస్తున్నారు .

Also Read.. ప్రభాస్ 20 అద్దిరిపోయే మోషన్ టీసేర్

Also Read.. ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ స్టొరీ అదుర్స్

ఐతే రాదే శ్యాం సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు చిత్ర యూనిట్ అందువల్ల ఒక రెండు రోజుల్లో అప్డేట్ ని ఇస్తారాన్ని చిత్ర యూనిట్ నుండి సమాచారం. అది కూడా ఫస్ట్ లుక్, టైటిల్ ని రిలీజ్ చేస్తారని తెలుస్తుంది కావున అభిమానులు ఫస్ట్ లుక్ టైటిల్ రిలీజ్ చేస్తే ట్విట్టర్ , పేస్ బుక్, ఇన్ స్టాగ్రాము లలో ఇప్పుడు ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేయాలనీ టార్గెట్ పెట్టుకొని ఉన్నారు.

Also Read.. నైజాం గడ్డా ప్రభాస్ అడ్డా

ఐతే ఇప్పటి వరకు పేస్ బుక్ లో ఫస్ట్ లుక్ కు ఎక్కువ లైక్స్ సాహో ఫస్ట్ లుక్ కి 471 వేల లైక్స్ గా పేస్ బుక్ నెంబర్ 1 రికార్డు ను నమోదు చేసుకుంది ,

Also Read.. మరో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్

ఇన్ స్టాగ్రాము లో ఫస్ట్ లుక్ కు ఎక్కువ లైక్స్ పుష్ప మూవీ కి 1.3 మిలియన్ లైక్స్ లో పుష్ప ఫస్ట్ లుక్ ఇన్ స్టాగ్రాము లో టాప్ రికార్డ్స్ గ నమోదు చేఉకుంది ,

Also Read…. ప్రభాస్ పైన ఘాటుగా మాట్లాడిన శ్రియ

ట్విట్టర్ లో 24 గంటలలో టైటిల్ ట్రెండ్ లలో సర్కారు వారి పాట మూవీ కి 4 .3 మిలియన్ ట్వీట్స్ వచ్చాయీ. కావున ప్రభాస్ ఫాన్స్ ఈ అన్ని రికార్డ్స్ ని క్రాస్స్ చేయాలనీ టార్గెట్ పెట్టుకొని ఆ ఫస్ట్ లుక్, టైటిల్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు.

Also Read.. Rgv New Movie Trailer

మరి ఇక ప్రభాస్ 20 సినిమా నుంచి ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేస్తే వాళ్ళ టార్గెట్ ని రీచ్ అవుతారో లేదో చూడాలి అంటే ఈ వారం వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read…. #BB3 ఫస్ట్ రోర్ రివ్యూ మాస్ కే మాస్ నేర్పించాడు