ప్రభాస్ 21 సినిమా ఆఫిషియల్ అప్డేట్

Spread the love

#Prabhas21 Official Update

ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధ్యే శ్యామ్’ ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు ఐతే ప్రభాస్ ఈ సినిమా తరువాత తన 21 సినిమాని నాగ్ అశ్విన్ తో ఉంటుందని తెలిసిన విషయమే మరి ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విన్ దత్తు ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. మరి ఈ సినిమాని సైన్స్ ఫిక్షన్ డ్రామా గా 250 కోట్లకు పైగా బడ్జెట్ తో బారిగా తెరకేకిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ 21 సినిమాకి డైలాగ్స్ సిద్దం చేస్తున్నారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాకి సమందించి అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తుండగా చిత్ర యూనిట్ అభిమానులకి సర్ప్రైస్ ఇస్తూ ప్రభాస్ 21 సినిమా నుంచి జూలై 19 న ఉదయం 11 గంటలకి ఈ సినిమా నుంచి అప్డేట్ ఇస్తారని చిత్ర యూనిట్ అధికారంగా తెలియచేసింది.

దీంతో అభిమానులు చాల సంతోషిస్తు ఈ సినిమా అప్డేట్ కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మరి ఇక ఈ సినిమా నుంచి అప్డేట్ హీరోహిన్ గురించి హీరోయిన్ గురించి అప్డేట్ ఇస్తారని సమాచారం. ప్రభాస్ 21 సినిమాని పాన్ ఇండియా గా వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రలలో కనిపిస్తారని తెలుస్తుంది.