మరో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ | #PRabhas22

Spread the love

Prabhas New Movie With KGF Director

ప్రభాస్ ఇప్పుడు రెండు సినిమాలకు ఓకే చెప్పేసిన సంగతి తెలిసిందే, మరి ఇప్పుడు ప్రభాస్ 22 సినిమా పైన వార్తలు సోషల్ మీడియాలో హుల్ చల్ చేస్తున్నాయి. అది కూడా డైరెక్టర్ ప్రొడక్షన్ హౌస్ తో సహా ఎవరన్నది తెలిసపోయింది, ఐతే K G F డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన తదుపరి సినిమాను OCTOBAR 23 న రిలీజ్ చేయనున్నాడని ఇప్పటికే తెలిసిన విషయమే,

మరి K G F చాప్టర్ 2 తరువాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా ఉంది ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అవబోతుంది,

ఆ తరువాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తన 22 వ సినిమాను తీయబోతున్నాడని తెలుస్తుంది, ఎన్టీఆర్ తో మైత్రి మూవీ మేకర్స్ సినిమా తీయనున్నారు అలానే ప్రభాస్ ప్రశాంత్ మూవీని DDVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రిలీజ్ అవబోతుందని తెలుస్తుంది, ఎందుకంటె ఈ రోజు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు ఈ సందర్భం గా మైత్రి మూవీ మేకర్స్ DDVV ఎంటర్టైన్మెంట్ ఈ రెండు బన్నెర్స్ వాళ్ళు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

దీంతో అందరు ప్రభాస్ 22 మూవీ ప్రశాంత్ నీల్ తోనే అని ఫిక్స్ అయిపోయారు, ఐతే మైత్రి మూవీ మేకర్స్ DDVV ఎంటర్టైన్మెంట్ ఈ రెండింటిలో ఏ బ్యానర్ లో ఈ సినిమా రిలీజ్ కబోతుందో అన్నది ఆఫిసిఅల్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.