ప్రభాస్ హిందీలో మొదటి సినిమా 2014 లోనే | Prabhas

Spread the love

#Prabhas special appearance in #ActionJackson (2014) in “Punjabi Mast” song

ప్రభాస్ కి హిందీ సినిమాలు కొత్త ఏమి కాదు, ఆయన 2014 యాక్షన్ జాక్సన్ అనే మూవీలో పంజాబీ మాస్ట్ అనే సాంగ్ లో సొనాక్షి సిన్హా హీరోయిన్ తో ఆడి పాడాడు, ఇప్పుడు ఈ సాంగ్ వైరల్ అవుతుంది, ఈ రోజు సొనాక్షి సిన్హా బర్త్ డే సందర్బం గా ఈ వీడియోను ప్రభాస్ అభిమానులు షేర్ లు చేస్తున్నారు.

ఐతే ప్రభాస్ యాక్షన్ జాక్సన్ సినిమాలో స్పెషల్ గెస్ట్ గా తనదైన స్టైల్ లో ఒక ఊపు ఊపాడు, ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా 2014లో రిలీజ్ అవినది.