పేస్ బుక్ లో సెన్సేషనల్ రికార్డు నమోదు చేసిన ప్రభాస్ | Movie Mahal

Spread the love

Prabhas Stunning Record In Facebook

ప్రభాస్ అంటేనే ఆ పదం లో ఒక వైబ్ ఉంటుంది, ఎందుకంటె ప్రభాస్ రికార్డ్స్ అలానే ఉంటాయి టాలీవుడ్ లో ఇప్పటివరకు ఎవరి అందుకోలేని రికార్డ్స్ అన్ని తనే కొత్తగా క్రియేట్ చేసిపెడుతుంటాడు, అలానే ఇప్పుడు ప్రభాస్ పేస్ బుక్ లో సంసేషనల్ రికార్డు ను నమోదు చేసాడు, టాలీవుడ్ లో ఇప్పటివరకు ఏ హీరో అందుకోలేని పేస్ బుక్ ఫోల్లోవేర్స్ ను సంపాదించుకున్నాడు,

ఎంత మంది తెలిస్తే షాక్ అవ్వక తప్పదు 14 మిలియన్ ఫోల్లోవేర్స్ ప్రభాస్ ను ఫాలో చేస్తున్నారు, ఈ రికార్డు టాలీవుడ్ లో ఏ స్టార్ కి దక్కలేదు,

ఐతే రెండవ ప్లేస్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు 13.1 మిలియన్ ఫోల్లోవేర్స్ ఉన్నారు, ఇక మహేష్ బాబు 7.97 మిలియన్, రామ్ చరణ్ 7.1 మిలియన్ , నని 5.2 మిలియన్ ఫోల్లోవేర్స్ గా ఉన్నారు. సోషల్ మీడియా ఫ్లాట్ పోమ్ ఏదైనా ప్రభాస్ తనదైన స్టైల్ లో రికార్డ్స్ నమోదు చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు.