సాలార్ సినిమాలో ఐటెం సాంగ్

Spread the love

Prasanth Neel Want Special Song In Salaar

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్ ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హసన్ హీరొయిన్ గా నటిస్తుంది.

సలార్ సినిమాన్ని హోంబలే బ్యానర్ లో విజయ్ కిరగండురు బారి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా మాఫియకి సమదించిన సినిమాగా సలార్ సినిమాలో ప్రభాస్ చాల క్రూరంమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతాని రవి బశ్రూర్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ని చిత్ర యూనిట్ గోదావరి ఘని కోల్ మైన్ లో బారి యాక్షన్ సీన్స్ ని షూట్ చేసారు దీంతో ఫస్ట్ షేడుల్ షూటింగ్ కూడా పూర్తి ఐంది ఆ తరువాత ప్రభాస్ శృతి హసన్ మధ్య వచ్చే సన్నివేసాలని హైదరాబాదు లో షూట్ చేసారు దీంతో సలార్ సినిమాకి సమదించి రెండు షేడుల్ షూటింగ్ పూర్తి ఐంది అని తెలుస్తుంది.

మరి లేటెస్ట్ గా సలార్ సినిమా గురించి ఒక వార్త తెలిసింది అదేంటంటే సలార్ సినిమాలో ప్రశాంత్ నీల్ ఒక స్పెషల్ సాంగ్ ని సిధం చేసారు అని తెలుస్తుంది. ఈ సాంగ్ ఫుల్ మాస్ కుర్ర కారుని గిలిగింతలు పెట్టె విధంగా ఉంటుంది అని తెలుస్తుంది.

ఇక ఈ సాంగ్ లో ప్రభాస్ కి సరైవిధంగా ఉండే స్టార్ హీరొయిన్ చేత స్టేపులు వేవించాలని ప్రశాంత్ నీల్ హీరొయిన్ వేటలో ఉన్నారు అని తెలుస్తుంది.

మరి ఇక సలార్ సినిమాలో ప్రభాస్ తో జోడి కట్టి స్టేపులు ఏ హీరొయిన్ వేస్తుందో చూడాలి అంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే . మరి ఇక ప్రస్థుతం కరోనా కారణంగా అన్ని సినిమ షూటింగ్ లు ఆపి ఉన్నారు చిత్ర యూనిట్ కరోనా దగ్గిన తరువాత ప్రభాస్ మల్లి ఈ సినిమా షూటింగ్ లో పాలుగొంటారు అని సమాచారం ఐతే సలార్ సినిమాని 2022 ఏప్రిల్ 14 వ తేదిన రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారకంగా తెలియ చేసారు.