కే.జి.ఎఫ్ చాప్టర్ 2 రావు రమేష్ పాత్ర లీక్

Spread the love

Prashanth Neel Reveal Rao Ramesh Role

కన్నడ రాక్ స్టార్ యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరొయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కే.జి.ఎఫ్ చాప్టర్ 2’ ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో విజయ్ కిరగండురు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకొని సినిమా పై ప్రతి ఒక్కరిలో బారిగా అచనలు పెంచేసింది.

ఐతే ఈ రోజు ‘కే.జి.ఎఫ్ చాప్టర్ 2’ సినిమాలో ముక్య పాత్రలో కనిపించబోయే నటుడు రావు రమేష్ పుట్టిన రోజు సందర్బముగా దర్శకడు ప్రశాంత్ నీల్ అభినదనలు తెలియచేసారు, ఐతే ‘కే.జి.ఎఫ్ చాప్టర్ 2’ సినిమాలో రావు రమేష్ CBI ఆఫీసర్ గా కనిపించానున్నాడని తెలుస్తుంది. అలానే ‘కే.జి.ఎఫ్ చాప్టర్ 2’ సినిమాలో రావు రమేష్ పాత్రను కూడా తెలియచేసాడు ప్రశాంత్ నీల్. కన్నెగంటి రాఘవన్ అనే పాత్రలో రావు రమేష్ కనిపించనున్నాడు.

‘కే.జి.ఎఫ్ చాప్టర్ 2’ సినిమాని పాన్ ఇండియన్ మూవీ గా రిలీజ్ చేస్తుండగా కరోనా కారణగా పోస్ట్ పోన్ చేసి అక్టోబర్ 23వ తేదిన రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికరగంగా తెలియ చేసారు . ఈ సినిమా లో సంజయ్ దత్త్, రవీన తండన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమాకి సంగీతాన్ని రవి బశ్రూర్ అందిస్తున్నారు .