అల్లు అర్జున్ పుష్ప మూవీ సాంగ్స్ రెడీ

Spread the love

Allu Arjun Pushpa Movie Songs

అల్లు అర్జున్ నటిస్తున్న న్యూ మూవీ పుష్ప ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ అవి మంచి గుర్తింపును అందుకుంది, ఐతే ఈ సినిమాకి మ్యూజిక్ ను దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగతి తెలిసిందే, మరి ఈ సినిమా అన్నీ సాంగ్ ట్యూన్స్ ని దేవి శ్రీ ప్రసాద్ ఈ లాక్ డౌన్ లోనే పూర్తి చేసాడట, ఐతే అన్ని సాంగ్ ట్యూన్స్ లో ఐటెం సాంగ్ అద్దిరిపోయే విదంగా వచ్చిందని టాలీవుడ్ వర్గాలలో వినికిడి,

Also Read.. మరో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్

ఇక అల్లు అర్జున్ తన సినిమాలోని సాంగ్స్ కోసం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడనే విషయం తెలిసిందే ఇప్పటికే అల్లు అర్జున్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చినటువంటి సాంగ్స్ అన్ని సూపర్ హిట్ట్ లే, వీరిద్దరి కాంబినేషన్ లో వచినటువంటి సినిమాల్లో ఐటెం సాంగ్ ఐతే సూపర్ డుపెర్ హిట్టులు అయ్యాయి.

Also Read.. నిధి అగర్వాల్ న్యూ ఫొటోస్ లో పిచ్చేకిన్చేసింది

Also Read.. Rgv New Movie Trailer

మరి పుష్పాలో కూడా ఐటెం సాంగ్ పైన చాల అంచనాలు పెట్టుకున్నారు అల్లు అర్జున్ అభిమానులు. ఐతే పుష్ప సినిమాను సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా అల్లు అర్జున్ సరసన రాష్మిక మందన హీరోయిన్ గా నటించనుంది.