రాదే శ్యాంమ్ బ్యాక్ TO బ్యాక్ అప్డేట్స్

Spread the love

Radhe Shyam Back To Back Updates | Prabhas | Movie Mahal

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరొయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాదే శ్యామ్ ఈ సినిమాకి జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా సంగీతాన్ని జస్టిన్ ప్రభాకరన్ అందిస్తునారు. రాదే శ్యామ్ సినిమా యువి క్రియేషన్ గోపి కృష్ణ బ్యానర్ లలో 350 కోట్లు రూపాయల బారి బడ్జెట్ తో కృష్ణం రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాన్ని 1970 లో జరిగే లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా ఆస్ట్రాలజీ మరియు సైన్స్ నేపద్యం లో ఇటలీ బాగ్ డ్రాప్ లో తెరకేకిస్తున్నారు .

ఈ సినిమా నుంచి ఇప్పటికే మోషన్ పోస్టర్ ని గ్లింప్సె ని రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకొని రాదే శ్యామ్ సినిమా పై ప్రతి ఒక్కరిలో బారిగా అంచనాలు పెంచేసాయ్ ఐతే రాదే శ్యామ్ సినిమాన్ని 2021 జూలై 30 వ తేదిన రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారకంగా తెలియ చేసారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతున్న రాదే శ్యామ్ సినిమా నుంచి టీజర్ కానీ, ట్రైలర్ గాని, లిరికల్ సాంగ్స్ గాని ఇతవరకు రాలేదు అందుకని అభిమానులు నిరుచ్చాహం లో ఉన్నారు అందుకని యుంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులకి బ్యాక్ టూ బ్యాక్ గిఫ్ట్ ఇవ్వడానికి జూన్ నేలని సిధం చేసుకున్నారు. మరి రాదే శ్యామ్ సినిమాకి మరి ఎక్కువ పుబ్లిసిటీ పెంచేందుకు చిత్ర యూనిట్ ప్రభాస్ జూన్ నేలని ఎంచుకున్నారు .

జూన్ నెల మొదటి వారం నుంచి రాదే శ్యామ్ సినిమా నుంచి వరుసగా అప్డేట్లు ఇవ్వాలని ప్లాన్ చేసారు అని తెలుస్తుంది. అంతేకాకుండా జూన్ నెల మొత్తం రాదే శ్యామ్ నేలగ చేయాలనీ చూస్తున్నారు ఐతే ఈ విషయం ఇప్పుడు షోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కూడా చాల సంతోషిస్తూ జూన్ నెల కోసం ఎదురు చూస్తున్నారు.

మరి ఇక ఈ సినిమా షూటింగ్ కి సమందించి లాస్ట్ బాలన్స్ షూటింగ్ ఉండగా ఆ షూటింగ్ ని చేస్తుండగా చిత్ర యూనిట్ లో ఒకరికి కరోనా రావటం తో రాదే శ్యామ్ సినిమా షూటింగ్ ఆపేసారు ఇక ఈ సినిమా షూటింగ్ ని కరోనా తగ్గినా తరువాత స్టార్ట్ చేస్తారు అని తెలుస్తుంది.