రాధే శ్యామ్ అక్కడ ఒక్కటే 120 కోట్లు బిజినెస్

Spread the love

Radhe Shyam Hindi Rights

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ రాధే శ్యామ్ ఈ సినిమాను యువి క్రియేషన్ గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ లలో కృష్ణం రాజు 350 కోట్లు రూపాయలు బారీ బడ్జెట్ తో ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్నారు .

Also Read.. ఆదిపురుష్ లో సుర్పనక పాత్రలో బాలీవుడ్ బ్యూటీ

ఇప్పటికే రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ చేసారని తెలుస్తుంది. మరి హిందీ రైట్స్ T-Series 120 కోట్లు పెట్టి కొన్నారని సమాచారం. మరి ప్రభాస్ సాహో సినిమాతోనే హిందీలో 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాదించాడు. ఐతే రాధే శ్యామ్ సినిమాలో మరో రొమాంటిక్ సాంగ్ ప్రభాస్ పూజ హెగ్డే ల మద్య ఉంటె బాగుంటుందని T-Series కోరినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ 10 రోజులు మాత్రమే ఉందట, ఈ షూట్ లో ఒక సాంగ్ కూడా ఉంది. జూన్ మొదటి రెండు వారాలలో షూటింగ్ పూర్తి చేసుకొని ప్రమోషన్ జోరు పెంచాలని చిత్ర యూనిట్ బావిస్తుంది.

Also Read..మిలిటరీ కమాండర్ లుక్ లో ప్రభాస్ 

రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరొయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాను 1970 లో జరిగే లవ్ అండ్ రొమాంటిక్ మూవీ గా ఆస్ట్రాలజీ మరియు సైన్స్ నేపద్యం లో ఇటలీ బాగ్ డ్రాప్ లో తెరకేకిస్తున్నారు .

Also Read.. అడిపురుష్ లో ఇద్రజిత్ రోల్ లో బాలీవుడ్ క్రేజీ హీరో