రాధే శ్యామ్ కు కేవలం 9 రోజులు మాత్రమే

Spread the love

Radhe SHyam Latest Shooting Update

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పూజ హెగ్డే ప్రేమ పక్షుకులుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్‌ ఈ సినిమాకి జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా సంగీతాన్ని జస్టిన్ ప్రభాకరన్ అందిస్తునారు.

Also Read… ఆదిపురుష్ లో సుర్పనక పాత్రలో బాలీవుడ్ బ్యూటీ

ఈ సినిమా నుండి ఏదొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటుంది. తాజా సమాచారం మేరకు రాధేశ్యామ్‌ షూటింగ్ కేవలం 9రోజులు మాత్రమే కొరవ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి బాగానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసారట, కరోన కేసులు తగ్గి సినిమా హాల్ లు తెరచుకుంటే తప్పకుండా చెప్పిన టైం కే రాధేశ్యామ్‌ సినిమాను రిలీజ్ చేయాలనే బావిస్తున్నారు మేకర్స్. మిగిలిన 9 రోజుల షూట్ లో ఒక సాంగ్ కూడా ఉందట.

Also Read.. కేజియఫ్ చాప్టర్2 న్యూ రిలీజ్ డేట్

రాధేశ్యామ్‌ సినిమాని యువి క్రియేషన్ గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ లలో భూషణ్ కుమార్ , వంశి, ప్రమోద్ లు 350 కోట్లు రూపాయలు బారీ బడ్జెట్ తో ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Also Read.. అడిపురుష్ లో ఇద్రజిత్ రోల్ లో బాలీవుడ్ క్రేజీ హీరో