శ్యామ్ టీసెర్ రిలీజ్ డేట్

Spread the love

Radhe Shyam Release Date

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన పూజ హెగ్డే మొట్ట మొదట సారిగా హీరొయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ ఈ సినిమాని 1970 లో జరిగే లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా ఆస్ట్రాలజీ మరియు సైన్స్ నేపద్యం లో ఇటలీ బాగ్ డ్రాప్ లో తెరకేకిస్తున్నారు . ఈ సినిమా నుంచి ఇప్పటికే మోషన్ పోస్టర్ ని గ్లింప్సె ని రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకొని సినిమా పై ప్రతి ఒక్కరిలో బారిగా అంచనాలు పెంచేసాయి.

మరి ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 వస్తుండగా రాదే శ్యాంమ్ సినిమా నుండి టీసెర్ ను రిలీజ్ చేయాలని బావిస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ టీసెర్ కు సంబందించిన పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇక రాధే శ్యామ్ టీసెర్ సినీఅభిమానులకు విసువల్ ట్రీట్ అందించాబోతుందట.

రాధే శ్యామ్ సినిమాను జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా సంగీతాన్ని జస్టిన్ ప్రభాకరన్ అందిస్తునారు. యువి క్రియేషన్ గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.