నితిన్ రంగ్ దే OTT రిలీజ్ డేట్

Spread the love

Rangde OTT Offical Release Date

మార్చ్ 26న రంగ్ దే సినిమాతో మనముందుకు వచ్చాడు నితిన్, ఈ సినిమాను వెంకి అట్లూరి దర్శకత్వం వహించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు. ఐతే రంగ్ దే OTTలో రిలీజ్ కోసం నితిన్ అభిమానులతో పాటు సకటు సినీ అభిమాని ఎదురుచూస్తున్నాడు.

రంగ్ దే OTTలో మే 15న రిలీజ్ అవుతుందని అందరు బావిన్చినప్పటికి ఏవో కారణాలచేత వాయిదా పడింది. మరి ఇప్పుడు అసలైన OTT రిలీజ్ డేట్ వచ్చేసింది, మే 21న ZEE5లో రిలీజ్ అవటానికి సిద్దంఅవింది.