Saaho Deleted Scenes | Saaho Unseen Videos | Movie MAhal TV

Spread the love

SAAHO DELETED SCENES

ప్రభాస్ హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన మూవీ సాహో, ఈ సినిమా 2019 ఆగష్టు 30 న రిలీజ్ అవి అనేక సంచలన రికార్డులను నమోదు చేసుకున్న విషయం తెలిసిందే, మరి ఈ సినిమా నిడిమి 2 గంటల 30 నిముషాలు ఉండగా ఈ సినిమాలో చాల సన్నివేసారు కట్ చేసారట, సినిమా పెద్దది అవుద్దేమో లేక అవసరంలేని సన్నివేశాలు అనుకున్నారో కాని సినిమాలోనే సన్నివేసాలను కట్ చేసారు, ఇప్పుడు ఆ డేలిటెడ్ సన్నివేశాలను సాహో 1 ఇయర్ పూర్తి చేసుకున్న వెలన విడుదలచేయబోతున్నట్టు సాహో డైరెక్టర్ సుజీత్ తెలియచేసాడు,

దీంతో ప్రభాస్ అభిమానులు  ఆగష్టు 30 ఎప్పుడు వస్తుందా అని ఇప్పటినుండే వెయిట్ చేయటం మొదలుపెట్టేస్తున్నారు. ఇక సాహో ఫ్లోప్ టాక్ తోనే 450 కోట్ల గ్రాస్ నమోదుచేసి సర్రైన పాన్ ఇండియన్ స్టార్ అనిపించుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ తన 21 సినిమాను జిల్ ఫేం రాధా కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా ఆక్ట్ చేస్తుంది.