Mahesh Babu New Movie Sarkar Vaari Paata | #SSMB27 | MOvie Mahal TV

Spread the love

మహేష్ బాబు న్యూ మూవీ సర్కారు వారి పాట

మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు 2020 లో రిలీజ్ అవి బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. తరవాత మహేష్ బాబు ఎవరి డైరెక్షన్లో చేస్తారా అని ప్రతి అభిమానికి ఎదురు చుస్తున్నేరు. ఇప్పుడు మహేష్ బాబు తో దర్శకుడు పరశురాం కలసి ఒక మూవీ కొన్ని నెలల క్రితం ప్రకటించినప్పటి నుండి, ఈ సినిమా గురించి చాలా ఆతృత అభిమానులలో ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజున ఈ క్రేజీ మూవీ మే 31 న ఆఫిసిఅల్ గా పూజ వేడుకతో ప్రారంభించబడుతుంది.

అయితే ఇప్పుడు,ఈ చిత్రానికి సంబంధించిన మూవీ టైటిల్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది, మహేష్ బాబు-పరశురాం చిత్రానికి “సర్కారి వారీ పాట” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచరం. ఈ టైటిల్ ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంది, ఈ కథ ఏమిటనే దానిపై కొద్దిగా ఆసక్తి నెలకుంది అభిమానుల్లో. మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానేర్స్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. సినిమాటోగ్రఫీగా పి.ఎస్ వినోద్ అందిస్తున్నాడు ఇంకా మ్యూజిక్ ss తమన్ అందించనున్నట్టు సమాచారం. మరిన్ని వివరాల కోసం మే 31 వరకు వేచి ఉండాలి మరి.