Shruthi Haasan About Prabhas

Spread the love

Shruthi Haasan Comments On Prabhas

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ‘సలార్‌’ మూవీలో శృతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభాస్‌తో శృతీకి తొలి సినిమా ఇది. ఇటీవల సలార్‌ షూటింగ్‌లో పాల్గొన్న శృతీహాసన్‌.. ప్రభాస్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది.


సెట్‌లో ప్రభాస్‌ చాలా కూల్‌గా, సింపుల్‌గా ఉంటారని.. అంత సింపుల్‌గా ఉంటారని తాను ఊహించలేదని శృతీహాసన్‌ చెప్పుకొచ్చింది.

ప్రభాస్‌ అందరితో చాలా ఆప్యాయతగా మాట్లాడుతారని, సెట్‌లో ఉన్నంతసేపు సందడిగా ఉంటుందని చెప్పింది. స్టార్‌ హీరో అనే విషయాన్నే పట్టించుకోడట.