మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ అనౌన్స్మెంట్

Spread the love

#SSMB28 Announcement Day

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఈ సినిమాకి పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా సర్కారు వారి పాట సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరొయిన్ గా నటిస్తున్నారు ఈ సినిమా ఇప్పటికే కొద్దిమేర షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ ఆపి ఉన్నారు చిత్ర యూనిట్ మరి ఇదిలా ఉంటె ప్రస్తుతం కొంతమంది హీరోలు ఒక సినిమాని చేస్తుండగానే మరో సినిమాలని లైన్లో పెట్టి ఉన్నారు

ఐతే ఇప్పుడు మహేష్ బాబు కూడా పరుశురామ్ సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే మరో సినేమాన్ని లైన్లో పెట్టేసారు. మరి విషయానికి వస్తే ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్టిదగ్గరే ఉన్న మహేష్ బాబు సినిమా కధలు ఇంటున్నారు .

ఈ నేపద్యంలో మహేష్ బాబు 28 సినిమా కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పిన కధ ఒకటి బాగా నచ్చటంతో ఆ స్టొరీ లో నటించడానికి ఓకే చేసారు అని తెలుస్తుంది . మరి మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోయ్ సినేమాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మిస్తున్నారు అని తెలుస్తుంది

మరి ఈ సినిమా గురించి అప్డేట్ ని కూడా చిత్ర యూనిట్ త్వోరలోనే తెలియ చేస్తారని సమాచారం . ఐతే ఈ విషయం గురించి ప్రస్తుతం తెగ హాల్ చల్ చేస్తుండగా ఇప్పటివరకు 200 వేల ట్వీట్ లు కంప్లీట్ అయిపోయాయీ అంటే కాకుండా ప్రతుతం SSMB28 యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రేండింగ్ లో దూసుకుపోతుంది.