రాధే శ్యామ్ ట్రెండ్ రికార్డు #SSMB28 బీట్ చేస్తాదా

Spread the love

#SSMB28 Title Trend Will Beat Radhe Shyam Record

ట్విట్టర్ లో ట్రెండ్స్ జరగటం సర్వసాదారణం, ఈ ట్రెండ్స్ టీసేర్ రిలీజ్, ట్రైలర్ రిలీజ్, బర్త్ డే CDP, ఫస్ట్ లుక్ పోస్టర్స్ అలా ఏ హీరో అభిమానులు వారి సినిమాలకు ట్రెండ్స్ చేస్తుంటారు. ఈ ట్రెండ్స్ చాల పోటి పడి మరి వారి హీరో మూవీలకు టాప్ లో ఉండేలా చూసుకుంటూఉంటారు.

మే 31న సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టున రోజు సందర్భంగా మహేష్ బాబు త్రివిక్రమ్ కంబినషన్ లో వస్తున్న మూవీ నుండి టైటిల్ ను రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉండటంతో, ఈ మూవీటైటిల్ ట్రెండ్ తో పాత రికార్డులను చేరిపెయాని మహేష్ బాబు అభిమానులు చూస్తున్నారు.

ఇప్పటివరకు ఉన్నా టాప్ 5 టైటిల్ ట్రెండ్స్ ఒక సారి చూసినట్లయితే టాప్ no1 లో ప్రభాస్ రాదే శ్యాంమ్ టైటిల్ ట్రెండ్ 6.3M ట్వీట్లతో ఉంది, ఈ రికార్డును #SSMB28 టైటిల్ ట్రెండ్ తో బీట్ చేయాలనీ మహేష్ బాబు అబిమానులు బావిస్తున్నారు.

Top Title Trends In India !

1) #RadheShyam – 6.3M

2) #SarkaruVaariPaata – 4.4M

3) #VakeelSaab – 3.5M

4) #Master – 3.43M

5) #Adipurush