Tag Archives: allu arjun harish shankar

ట్విట్టర్ లో దుమ్ముదులుపుతున్న అల్లు అర్జున్ ఫాన్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే  దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమా రిలీజ్ చేసి ఇప్పటికే 3 ఇయర్స్ అవుతున్న సందర్బంగా ఈ సినిమాకి సమందించి పోస్టర్లతో అల్లు అర్జున్ అభిమానులు ట్విట్టర్ లో తుమ్ముతులుపుతున్నారు.

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాన్ని హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఐతే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోహిన్ గా నటించగా ముక్యమైన పాత్రలలో రావు రమేష్,సుబ్బరాజు, మురళి శర్మా నటించారు. ఈ సినిమాకి సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అద్భుతంగా అందించంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో  దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాన్ని నిర్మించారు.

ఐతే అల్లు అర్జున్ ఫాన్సు ఈ సినిమా 3 ఇయర్స్ అవుతున్న సందర్బంగా ట్విట్టర్ లో ట్వీట్ లతో బీబచం చేస్తున్నారు. అంతేకాకుండా దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ డీజే ట్రెండ్ అనే యాష్ ట్యాగ్ లతో ట్విట్టర్ లో హంగామా చేస్తున్నారు.  అల అభిమానులు ట్విట్టర్ లో ట్వీట్లు  చేస్తుండటంతో అల్లు అర్జున్ కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందిస్తూ హరీష్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్, దిల్ రాజ్,పూజ హెగ్డే ఇంకా ఈ సినిమా లో నటించిన తారాగణంకి ఆడియన్స్ కి అభిమానులకి థాంక్స్ అని తెలియ చేసారు.

మరి ఈ విషయమా తెలుస్కున్న అల్లు అర్జున్ అభిమానులు తెగ సంతోషిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.