Tag Archives: nag ashwin

Prabhas21 సినిమా నుండి బిగ్ సర్ప్రైస్

get ready for the big surprise

ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ స్టొరీ దానికి సంబందించింది

Prabhas Nag Ashwin Movie Story

నాగ్ అశ్విన్ మహానటి సినిమాని ఎంతో అద్బుతంగా తెరకెక్కించి ప్రేక్షకులో తన కంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకొని అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. మరి నాగ్ అశ్విన్ మహానటి సినిమాని తరువాత ప్రభాస్ తో సినిమా తీస్తునట్టు అధికారకంగా తెలియ చేసిన విషయం తెలిసిందే, మరి ఈ సినిమాని నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ నేపద్యం లో తెరకేక్కిస్తుండగా ప్రభాస్ 21 సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్విని దత్త్ నిర్మిస్తున్నారు. ఐతే నాగ్ అశ్విన్ ప్రభాస్ 21 సినిమా స్క్రిప్ట్ ని ఎప్పటినుంచో రాసుకుంటూ అనేక మార్పులు చేసి ఎట్టకేలకు కంప్లీట్ చేసుకున్నారు. ఐతే ఈ సినిమాని బారి బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో అన్ని బాషలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. మరి ఇక ఈ సినిమా కధ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ షోషల్ మీడియాలో తెగ హల చల్ చేస్తుంది. మరి ఆ విషయం ఎంటటే ప్రభాస్ 21 సినిమా కధ లోని పాత్రలను ఓ పురాణ కధ లోని పాత్రలు ఆధారంగా నేటి సమాజానికి పరిస్తుతులకు అనుకూలంగా కధని నాగ్ అశ్విన్ రాసుకున్నారు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా ప్రభాస్ రెండు పాత్రలలో నటిస్తున్నారు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కి సమదించి కీలక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్ ని తెసుకోవాలని నాగ్ అశ్విన్ చూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా లో హీరోహిన్ ని కూడా బాలీవుడ్ బామ ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.ఇక ఈ సినిమాకి సమదించి అప్డేట్ ని కూడా ఈ మంత్ ఎండింగ్ లో తెలియ చేస్తారని సమాచారం. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ కి సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ రాస్తున్నారు. ఐతే ప్రభాస్ అభిమానులు ఈ సినిమా బారి అంచనాలు ఏర్పరచుకొని ఉన్నారు. ఇక ఈ సినిమాని నాగ్ అశ్విన్ ఏ రెంజులో తెరకేకిస్తారో చూడాలి.

ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ స్టొరీ అదుర్స్ | Movie Mahal

Prabhas21 Story Line

ప్ర‌భాస్‌ బాహుబలి సాహో సినిమాలతో  ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు,  ఇప్పుడు ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న 20వ సినిమా సోగం కి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ పీరియాడికల్ లవ్ స్టోరికి సంబంధించి మిగిలిన షూటింగ్‌ను న‌వంబ‌ర్‌కంతా పూర్తి చేయాల‌ని అనుకున్నారు.

ఎందుకంటే న‌వంబ‌ర్‌లో ప్ర‌భాస్.. .మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సినిమా చేయ‌బోతున్నాడు.

అందుతున్న సమాచారం మీరకు  ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా బ‌డ్జెట్‌తో రూపొందనుంద‌ట‌. ఈ సినిమా దేవుడు, సైన్స్ అనే అంశాల మ‌ధ్య న‌డిచే క‌థాంశంతో సాగుతుందని అంటున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనే హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని తెలుస్తుంది. వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో సినిమాను విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌.

అయితే ప్రభాస్ 20 సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలవ్వే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమాను ప్రభాస్ సొంత బ్యానర్ UV క్రియేషన్స్ మరియు గోపి కృష్ణ మూవీస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Prabhas21 Heroine Almost Confirm | Prabhas21 Updates | Movie Mahal

Prabhas21 Movie Heroine

ప్రభాస్ ఇప్పుడు జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ డ్రామా సినిమాగా చేస్తున్నాడు, ఆ తరువాత ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో సినిమా చేయబోతున్నాడని అందరికి తెలిసినవిషయమే.

అశ్విన దత్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ గా భారీ పాన్ ఇండియా మూవీగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ 2022 సమ్మర్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఐతే ఈ చిత్ర హీరోయిన్ పై కొద్దిరోజులుగా టాలీవుడ్ లో అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. మొదట దీపికా పదుకొనె ఆతరువాత అలియా భట్, కత్రినా ఖైఫ్ ఇలా చాల పేర్లు వినిపించాయి. మరి ఈ మూవీలో దీపికా నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటె దీపిక తన ఇంస్ట్గ్రామ్ లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన మహానటి మూవీ చూడాలని ఫ్యాన్స్ ని కోరుకుంది.

ఈ పరిణామాలు చూస్తుంటే ప్రభాస్ మూవీలో దీపికా ఫిక్స్ అయ్యిందేమో అనిపిస్తుంది, అదే నిజం ఐతే ప్రభాస్ దీపిక జోడి చాల అద్బుతంగా ఉంటుంది, ఒక పాన్ వరల్డ్ మోవిగా వీరిద్దరి జోడి ఉండటం పక్కా.

Prabhas21 పాన్ వరల్డ్ మూవీ | Prabhas | Movie Mahal TV

ప్రపంచం మొత్తం చూసే సినిమా #PRABHAS21

ప్రభాస్ తన 20 సినిమా పనిలో బిజీ గా ఉన్నాడు, సాహో తరువాత ఈ సినిమా రావడంతో ఈ సినిమా పైన బాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి, మరి ప్రభాస్ 21 సినిమాను మహానటి డైరెక్టర్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే, ఐతే ఈ సినిమాను మెగా నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నారు, ఆయన ప్రభాస్ 21 సినిమా గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు, ఈ సినిమా ప్రపంచ భాషల్లో సంచలనం సృష్టించేలా ఉంటుంది.

రానున్న రెండున్నర సంవత్సరాలు మా సంస్థ ఆ ప్రెస్టీజియస్ పిక్చర్ వర్క్ లో ఉంటుంది. ఫారిన్ టెక్నీషియన్స్ చాలా మంది వర్క్ చేస్తారు అని తెలిపారు, దీంతో ప్రభాస్ 21 సినిమా పైన ఉన్నటువంటి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ను ఎక్కువగా దించుతున్నారని చిత్ర వర్గాలలో వినికిడి.

Prabhas21 Movie Malvika NAir Intro | PRabhas21 Updates

Prabhas21 Movie Intro

Shocking Remuneration For Prabhas 21 | Movie Mahal

Prabhas Remuneration For 21 Movie

చాల మంది పెద్ద చిన్న తేడ లేకుండా డైరెక్టర్స్ ఇప్పుడు సాహో స్టార్ ప్రభాస్ కు తమ స్టోరీస్ ని వినిపించడం జరుగుతుంది, ఐతే వీలందరినీ పక్కన పెట్టి ప్రభాస్ మహానటి పేం నాగ్ అశ్విన్ ను తన 21 సినిమా ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే, ఈ సినిమా టాలీవుడ్ బాలీవుడ్ నే కాకుండా, పాన్ వరల్డ్ మూవీగా మన ముందుకు రానుంది.

ఈ సినిమాను ప్రియాంకా దత్ స్వప్నా దత్ వైజయంతి బ్యానర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా స్టొరీ షూటింగ్ మొదలు కాకుండానే లీక్ ఐపోయింది, ఇదొక sci-fi థ్రిల్లర్ కాగ టైం ట్రావెల్ లో స్టొరీ సాగుతుందని తెలుస్తుంది.

ఐతే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ సినిమాకు ప్రభాస్ రేమ్మునిరషన్ ఎంత తీసుకున్తునాడు అన్నది షాకింగ్ కి గురిచేస్తుంది, అందుతున్న సంచారం ప్రకారం ఈ సినిమా ప్రొడ్యూసర్ ప్రభాస్ కు 50% ప్రాఫిట్స్ లో షేర్ ఇవ్వబోతున్నాడట, అంటే ప్రభాస్ కు ఈసీగా 120 కోట్లకు పైగా ఈ సినిమాకు రేమ్మునిరషన్ రానుంది. అదెలా అంటే ఈ సినిమాను 250 ప్రాఫిట్ రావచ్చు. 300 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇంక ఈ మూవీ ని ఈ ఇయర్ చివరలో మొదలు పెట్టి 2021 ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయబోతున్నట్టు నాగ్ అశ్విన్ తెలిపిన విషయం తెలిసిందే.